Lrc Player

Gelelupu thalupule

Sree ram chandhra
[05:17.39]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.80] గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే నేడు.. నా కోసమే

[00:36.61] అడుగు మెరుపులా.. మారే.. ఆనందమే వీడదీ.. బంధమే

[00:48.56] ఎటువైపూ.. వెలుతున్నా వెలుగుల్నే.. చూస్తున్నా

[00:53.53] మెరిసావే.. రంగుల్లోనా

[00:57.54] కల తీరే.. సమయానా

[00:59.81] అల నేనై.. లేస్తున్నా

[01:02.03] అనుకుందే.. చేసేస్తున్నా

[01:05.54] దారులన్ని.. నాతో పాటుగా

[01:11.79] ఊయలూగి పాటే.. పాడగా

[01:17.79] నను వీడి కదలదు..

[01:20.29] కాలమొక క్షణమైనా

[01:21.06] గెలుపు తలుపులే తీసే ఆకాశమే

[01:32.06] నేడు నా కోసమే

[01:53.78] యెదలో ఆశలన్నీ.. ఎదిగే కళ్ళ ముందరే

[02:22.04] ఎగిరే ఊహలన్నీ.. నిజమై నన్ను చేరెలే

[02:27.80] ♪

[02:32.03] సందేహమేది లేదుగా

[02:33.55] సంతోషమంత నాదిగా

[02:36.54] చుకల్లొ చేరి చూపగా

[02:40.83] ఉప్పొంగుతున్న హోరుగా

[02:45.05] చిందేసి పాదమాడగా

[02:49.04] దిక్కుల్ని మీటి వీణగా

[02:53.30] చెలరేగి కదిలెను గాలి తరగలే పైనా

[02:59.79] గెలుపు తలుపులే.. తీసే.. ఆకాశమే

[03:21.31] నేడు నా కోసమే

[03:46.53] ♪

[03:58.04] అలుపే రాదు అంటూ

[04:16.05] కొలిచా నింగి అంచులనే

[04:20.31] జగమే ఏలుకుంటూ

[04:24.55] పరిచా కోటి కాంతులే

[04:28.29] ఇవ్వాల గుండెలో ఇలా

[04:32.30] చల్లారిపోని శ్వాసలా

[04:36.55] కమ్మేసుకుంది నీ కలా

[04:40.54] ఇన్నాళ్ళు లేని లోటులా

[04:45.30] తెల్లారిపోని రేయిలా

[04:49.30] నన్నల్లుకుంటె నువ్విలా

[04:53.04] నను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే

[04:59.80] గెలుపు తలుపులే తీసే ఆకాశమే

[05:07.17] నేడు నా కోసమే