Yeluko Nayaka-SenSongsMp3.Co
[00:26.64] ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
[00:48.97] ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా
[00:54.73] ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక
[01:00.51] ధన్యోస్మి అంటాచిలకా
[01:04.03] అందుకున్నాక అందాల నీ కానుకా...
[01:07.54] ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
[01:14.34] ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా
[01:47.47] అర్ధం చేసుకో మగరాయా అంతా చెప్పుకున్నా
[02:11.30] ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా
[02:18.10] వివరించే వీలు ఉందా వేధించే వయసులో తన
[02:23.87] ప్రవహించే వీలు కోరిందా కసిరే కైపు కామన
[02:29.97] నోప్పంటు భయపడతాన తీపిగాయాలు చేస్తున్నా
[02:35.23] నిప్పంటినా సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా
[02:43.52] ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
[02:48.78] ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా
[03:31.91] ఇదేం కోరికే కురదాన కొంపే మునిగిపోగా
[03:50.51] నిదానించమంటున్నాన కదిలిరావేం మన్మధ
[03:56.80] సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపగా
[04:02.80] సఖి భారం పంచుకోరాదా చెయ్ రా చెలియ సంపద
[04:08.82] వద్దోద్దు అంటానంటే నిదురిస్తుంటే నీ జంటా
[04:14.09] సయ్యంటు చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవేకదా
[04:21.11] ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాక
[04:27.88] ఏలకో బాలికా మోసుకొచ్చావే ఇలాగా
[04:33.64] ఎన్నాళ్ళు దాస్తా ఇంకా ఎండ కన్నైనపడనీక
[04:39.92] ధన్యోస్మి అంటాచిలకా
[04:43.23] అందుకున్నాక అందాల నీ కానుకా..
