Yesayya Vandanalayya
[00:41.31] యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (4)
[01:09.17] నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
[01:23.05] వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
[01:37.99] యేసయ్య యేసయ్య
[01:41.76] యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
[02:40.14] యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
[02:54.79] నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
[03:08.43] వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
[03:23.62] యేసయ్య యేసయ్య
[03:27.15] యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
[03:55.14] Verse 1
[04:30.76] నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
[04:38.10] నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
[04:45.42] నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
[04:53.01] నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
[05:14.73] వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
[05:29.66] యేసయ్య యేసయ్య
[05:33.22] యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
[05:47.35] నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
[06:01.25] వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
[06:19.19] Verse 2
[07:01.11] జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
[07:08.20] పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
[07:30.26] నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
[07:37.84] నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా (2)
[07:59.60] వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా (2)
[08:14.73] యేసయ్య యేసయ్య
[08:18.76] యేసయ్య వందనాలయ్యా నీ ప్రేమకై వందనాలయ్యా (2)
[08:33.20] నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా (2)
[08:48.36] వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా |
