Lrc Player

Oohinchaleni Melulatho Dr. Asher Andrew II LIFE TEMPLE

Unknown artist
[08:30.59]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[01:02.44] ఊహించలేని మేలులతో నింపిన

[01:10.76] నా యేసయ్యా నీకే నా వందనం (2)

[01:32.67] వర్ణించగలనా నీ కార్యముల్

[01:40.50] వివరించగలనా నీ మేలులన్ (2)

[02:12.48] ||ఊహించలేని|| (2)

[03:04.66] మేలుతో నా హృదయం తృప్తిపరచినావు

[03:12.73] రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)

[03:39.23] ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా

[03:47.03] స్తుతియింతును నీ నామమున్ (2)

[04:09.72] ఊహించలేని మేలులతో నింపిన

[04:18.59] నా యేసయ్యా నీకే నా వందనం (2)

[05:03.18] నా దీనస్థితిని నీవు మార్చినావు

[05:10.49] నా జీవితానికి విలువనిచ్చినావు (2)

[05:36.97] నీ కృపకు నన్ను ఆహ్వానించినావు

[05:45.04] నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు (2)

[06:07.77] ||ఊహించలేని|| (2)