Lrc Player
Oka Dhivyamaina Sangathitho
Unknown artist
[04:21.82]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:19.91] ఒక దివ్యమైన సంగతితో
[00:24.75] నా హృదయము ఉప్పొంగెను (2)
[00:40.20] యేసు రాజని నా ప్రియుడని
[00:42.72] ప్రియ స్నేహితుడు క్రీస్తని
[00:47.51] |ఒక దివ్యమైన|
[01:18.25] పదివేల మందిలో నా ప్రియుడు యేసు
[01:23.55] దవళవర్ణుడు అతి కాంక్షణీయుడు (2)
[01:43.30] తన ప్రేమ వేయి నదుల విస్తారము (2)
[01:53.42] వేవేల నోళ్లతో కీర్తింతును (2)
[02:03.51] |ఒక దివ్యమైన |
[02:44.08] పండ్రెండు గుమ్మముల పట్టణములో
[02:49.39] నేను నివాసము చేయాలని (2)
[03:09.33] తన సన్నిధిలో నేను నిలవాలని (2)
[03:19.42] ప్రభు యేసులో పరవశించాలని (2
[03:29.25] |ఒక దివ్యమైన |
