Lrc Player

Yentha manchi devudavayya

Unknown artist
[07:06.66]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:08.82] ఎంత మంచి దేవుడవయ్యా

[00:14.37] ఎంత మంచి దేవుడవేసయ్యా

[00:20.19] చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా

[00:26.49] ఎంత మంచి దేవుడవేసయ్యా (2)

[01:32.42] ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా

[01:44.54] నీ ప్రేమతో నను క్షమియించి

[01:51.60] నను హత్తుకొన్నావయ్యా (2)

[02:08.52] ||ఎంత||

[03:32.32] నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ

[03:44.46] ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ

[03:52.29] నను నీవు విడువలేదయ్యా (2)

[04:08.45] ||ఎంత||

[05:33.72] నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా

[05:44.29] నీతో కూడా ఈ లోకం నుండీ

[05:50.33] పరలోకం చేరెదనేసయ్యా (2)

[06:08.22] ఎంత మంచి దేవుడవయ్యా

[06:14.28] ఎంత మంచి దేవుడవేసయ్యా

[06:20.33] చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా

[06:26.36] ఎంత మంచి దేవుడవేసయ్యా (2)