Lrc Player
Hallelujah Sthuthi Mahima
Unknown artist
[04:11.74]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:26.91] హల్లెలూయ స్తుతి మహిమ
[00:29.69] ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
[00:42.04] ఆ… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)
[00:57.71] హల్లెలూయ స్తుతి మహిమ
[01:00.25] ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
[01:39.84] అల సైన్యములకు అధిపతియైన
[01:43.40] ఆ దేవుని స్తుతించెదము (2)
[01:54.76] అల సంద్రములను దాటించిన
[01:58.79] ఆ యెహోవాను స్తుతించెదము (2)
[02:10.81] హల్లెలూయ స్తుతి మహిమ
[02:13.32] ఎల్లప్పుడు దేవుని కిచ్చెదము (2)
[02:41.07] ఆకాశమునుండి మన్నాను పంపిన
[02:44.85] దేవుని స్తుతించెదము (2)
[02:56.22] బండనుండి మధుర జలమును పంపిన
[03:00.51] ఆ యెహోవాను స్తుతించెదము (2)
[03:11.87] ||హల్లెలూయ||
