Viduvani devadu neeve
[00:29.97] విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
[00:36.09] పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా (2)
[00:54.01] ప్రేమించుటకు క్షమియించుటకు
[01:00.56] రక్షించుటకు అర్హుడ నీవే (2)
[01:18.75] యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
[01:31.39] విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
[01:37.47] పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా
[02:07.74] నలువది సంవత్రరములు మా పితరుల నడిపిన దేవా
[02:13.55] అరణ్య మార్గమైనా అన్నీ నీవైనావు (2)
[02:31.73] జీవాహారమై ఆకలి తీర్చావు
[02:37.85] కదిలే బండవై దాహము తీర్చావు (2)
[02:56.34] యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
[03:09.73] విడువని దేవుడ నీవే మా మంచి యేసయ్యా
[03:15.02] పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా
[03:51.11] ఇత్తడి సర్పమువోలే పైకెత్తబడినావు
[03:57.16] నిన్ను చూచినవారు ఆనాడు బ్రతికారు (2)
[04:15.33] సిలువలో వ్రేలాడే నీ దరి చేరిన
[04:20.98] జనులందరు నేడునిత్యము బ్రతుకుదురు (2)
[04:39.40] యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
[04:52.04] | విడువని దేవుడ నీవే |
