Lrc Player

Telusunu Telusunu -Unfailling Love

Unknown artist
[06:43.20]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:03.02] యెహోవా నీవు నన్ను పరిశోదీoచి

[00:05.28] తెలుసుకొనీవునావు.నేను కూర్చుండుట

[00:08.05] నేను లేచుట నీకు తేలియును. నాకు

[00:10.33] తలంపు పుట్టాకమునుపే నీవు నా మనసును

[00:12.59] గ్రాహేంచి వున్నావు. యెహోవా మాట నా

[00:15.87] నాలుకకు రాక మునుపే ఆది నీకు

[00:18.42] పూర్తిగా తెలిసి యున్నది.

[00:48.69] తెలుసును తెలుసును

[00:53.75] తెలుసును నీకు తెలుసును

[00:58.80] తెలుసునని నాకు తెలుసును నీకు

[01:03.33] తెలుసునని నాకు తెలుసును

[01:08.13] తెలుసును డాడీ తెలుసును పప్పా

[01:12.92] తెలుసును నీకు తెలుసును

[01:17.71] తెలుసునని నాకు తెలుసును నీకు

[01:22.50] తెలుసునని నాకు తెలుసును

[02:05.95] నేను ప్రార్ధన చేయునపుడు ,రహస్య్య ముందు

[02:08.46] చూచు నా తండ్రీ నాకు ప్రతిఫలం ఇచ్చును.

[02:10.50] నేను నా తండ్రీ నీ అడుగాక మునుపే ,

[02:12.52] నాకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తేలీయును.

[02:15.30] అడగక ముందే తెలుసును

[02:19.85] అవసరమనే తెలుసును (2)

[02:34.26] ఇవ్వాలని నీకు తెలుసును(2)

[02:43.86] ఇచ్చే సమయము తెలుసును...

[02:50.94] తెలుసును డాడీ తెలుసును పప్పా

[02:56.24] తెలుసును నీకు తెలుసును

[03:01.02] తెలుసునని నాకు తెలుసును నీకు

[03:05.57] తెలుసునని నాకు తెలుసును

[03:29.58] నేను ములుగుచు ఆలసియున్నను,

[03:32.64] నా కానీళ్ల చేత నా పడక

[03:34.39] కొట్టుకొని పోవుచునది. యెహోవా

[03:36.41] నా రోదన ద్వానీ వేనీయునాడు.

[03:39.44] మౌనం ఎందుకో తెలుసును దాని

[03:43.73] శబ్దం ఎంతో తెలుసును

[03:49.04] నా మౌనం ఎందుకో తెలుసును దాని

[03:53.09] శబ్ద ఎంతో తులుసును

[03:58.87] మూగ రోదన తెలుసును(2)

[04:07.73] మౌన వ్యేదన తెలుసును....

[04:15.07] తెలుసును డాడీ తెలుసును పప్పా

[04:19.87] తెలుసును నీకు తెలుసును

[04:24.92] తెలిసేనని నాకు తెలిసేను నీకు

[04:29.48] తెలుసునని నాకు తెలిసేను

[05:13.39] నేను యెహోవాను నమ్ముకొని యుున్నాను

[05:16.42] నీవు నా బాధను దృష్టిచియున్నావు

[05:18.70] నా ప్రాణ బాధలను నీవు కనీపెటీయున్నావు

[05:22.49] గుండె బరువు తెలుసును దాని

[05:27.29] నొప్పి లోతు తెలుసును

[05:31.08] నా గుండె బరువు తెలుసును దాని

[05:36.89] నొప్పి లోతు తెలుసును

[05:41.70] కన్నీటి ఘోష తెలుసును

[05:45.48] నా కనీటి ఘోష తెలుసును

[05:51.58] హృదయ ఘోష తెలుసును.......

[05:58.39] తెలుసును డాడీ తెలుసును పప్పా

[06:03.16] తెలుసును నీకు తెలుసును నీకు

[06:08.21] తెలుసునని నాకు తెలుసును నీకు

[06:12.77] తెలుసునని నాకు తెలిసేను