Lrc Player

Yehova_Naa_Balama

Unknown artist
[04:47.40]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:23.95] యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం

[00:35.85] పరిపూర్ణమైనది నీ మార్గం (2)

[00:55.36] యెహోవా...

[01:19.32] నా శత్రువులు నను చుట్టినను

[01:23.84] నరకపు పాశము లరికట్టినను (2)

[01:43.03] వరదవలె భక్తిహీనులు పొర్లిన

[01:47.57] విడువక నను యడబాయని దేవా (2)

[02:02.53] యెహోవా....

[02:34.04] నా దీపమును వెలిగించువాడు

[02:38.07] నా చీకటినీ వెలుగుగ చేయున్ (2)

[02:57.31] జలరాసులనుండి బలమైన చేతితో

[03:02.61] వెలుపల జేర్చిన బలమైన దేవుడు (2)

[03:17.25] యెహోవా....

[03:40.69] యెహోవా జీవముగల దేవా

[03:45.73] బహుగా స్తుతులకు అర్హుడ నీవు (2)

[04:04.39] అన్య జనులలో ధన్యత జూపుచు

[04:09.22] హల్లెలూయ స్తుతిగానము జేసెద (2)

[04:23.88] యెహోవా నా బలమా - యదార్థమైనది నీ మార్గం

[04:33.18] పరిపూర్ణమైనది నీ మార్గం

[04:38.21] యెహోవా....