Deva Nee Prementha Madhuram
[00:24.46] దేవా నీప్రేమెంతో మధురం
[00:28.50] నీప్రేమ వర్ణింతు నీరతం (2)
[00:41.91] నన్ను అదరించవ కృపచుపవా (2)
[00:50.97] నా పైన దయచూపవా....
[00:55.48] (దేవా 1)
[01:22.91] లోకనా ఏకాకినై నేను ఉంటే
[01:26.97] నీ ప్రేమ నాపైన చూపవాయ్య (2)
[01:40.58] ఒంటరినైన నాబ్రతుకునకు నీతోడునే ఇయ్యవ
[01:49.93] నన్ను అదరించవ కృపచుపవా (2)
[01:58.49] నా పైన దయచూపవా
[02:03.31] (దేవా 1)
[02:30.17] శ్రమ నన్ను శోదించి ఉన్నప్పుడు
[02:34.45] బాధలు నన్ను బాందిచినప్పడు (2)
[02:48.09] నీ అపరమైన ప్రేమనుచుపి నన్ను అదరించవయ్య (2
[02:57.15] నిను స్తుతియ్యిచెదను ఘనపరచెదను (2)
[03:05.99] కోనియడి కీర్తింతును
[03:10.77] దేవా నీప్రేమెంత మధురం
[03:15.05] నీప్రేమ వర్ణింత నీరతం (2)
[03:28.40] నన్ను అదరించవ కృపచుపవా (2)
[03:37.46] నా పైన దయచూపవా....
[03:41.99] (దేవా 1)
