Lrc Player

Churru churrani

Hariharan
[03:46.64]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:13.77] సిల్కు జుబ్బా స్మార్టు

[00:15.27] పెట్టేసావే స్పాటు

[00:16.52] పొడవకురో గుండెల్లోన పోటు

[00:20.02] ఉడికెను నా హార్టు

[00:21.77] అడిగెను నిను ట్రీటు

[00:23.52] మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

[00:27.27] పురుష పడుచు వయసు కెలకొద్దయ్యో

[00:30.27] మనసే కొల్లగొట్టి నిదరోకయ్యో

[00:33.52] అరెరే కులుకుతోటి కూల్చొద్దమ్మో

[00:37.27] నీ చూపే కాల్చేస్తుందే

[00:39.77] చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

[00:53.02] చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

[01:06.27] చుర్రు చుర్రు చుర్రని

[01:08.26] సిల్కు జుబ్బా స్మార్టు

[01:09.02] పెట్టేసావే స్పాటు

[01:10.76] పొడవకురో గుండెల్లోన పోటు

[01:14.02] హేయ్, ఉడికెను నా హార్టు

[01:15.77] అడిగెను నిను ట్రీటు

[01:17.52] మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

[01:48.77] జింజర్ నడుమా… జింగిల్ ఫిలిమా

[01:51.76] కదిలే నీ అందం తెలుపను తరమా

[01:55.02] రేపో మాపో పిల్లడు పుడితే

[01:58.52] సింగం ఫోరల్లే ఉరుమే వినమా

[02:01.77] వడిగా వెంటపడనా సుడిగాలి లాగ రాన

[02:04.77] నిను తూఫానులా తాకనా, కూన

[02:08.27] మధన నీ వలన నే తేలుతున్న పైన

[02:11.52] ఎంత టఫ్ అయినా ఢీ కొట్టనా

[02:14.77] హే, నువ్వే నా గారాల క్యూటీ క్వీను

[02:16.77] జోరున ముంచెత్తే లవ్వు ట్రైను

[02:21.76] చురుకు చెలికి చుమ్మ ఇవ్వనా

[02:24.27] చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

[02:37.77] చుర్రు చుర్రని

[02:39.52] సిల్కు జుబ్బా స్మార్టు

[02:40.52] పెట్టేసావే స్పాటు

[02:42.01] పొడవకురో గుండెల్లోన పోటు

[02:45.27] ఉడికెను నా హార్టు

[02:47.01] అడిగెను నిను ట్రీటు

[02:48.77] మనసు నిండా పీచుమిఠాయి స్వీటు

[02:52.27] పురుష పడుచు వయసు కెలకొద్దయ్యో

[02:55.77] మనసే కొల్లగొట్టి నిదరోకయ్యో

[03:02.02] అరెరే కులుకుతోటి కూల్చొదమ్మో

[03:02.52] నీ చూపే కాల్చేస్తుందే

[03:05.27] చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

[03:18.27] చుర్రు చుర్రని… చుర్రు చుర్రని

[03:25.77] చుర్రు చుర్రని… చుర్రు చుర్రు చుర్రని