Jayaminka Manadhera
[00:22.64] జయమింకా మనదేరా జయద్వనినే చేసైరా
[00:27.68] ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమెరా
[00:33.32] జయమింకా మనదేరా జయద్వనినే చేసైరా
[00:38.35] బలపరిచే క్రీస్తునిలో అనిటిని గెలిచేరా
[00:43.40] జయించు వారికే జీవకీరిటం
[00:45.91] జయించు వారికే రాజ్యాధికారం
[00:48.69] జయించు వారికే ఉన్నదిరా సింహాసనం...
[00:54.03] [Oh varkamas dear oh varkamas...
[00:59.32] oh varkamas we are more than conquerors (2)]
[01:16.26] జయమింకా మనదేరా జయద్వనినే చేసైరా
[01:31.37] పాపపు అజమాయిషీ ఇక లేదురా మన మిదన
[01:36.40] యేసుని రక్తమే తొలగించే పాపమలిన
[01:41.48] హే మరణమ ముల్లెక్కడ బలమెక్కడ జయమెక్కడ
[01:47.31] చావునే చంపేసేనే ప్రభు రక్త బలి అక్కడ
[01:52.61] మా పాపం తీసి నీతినిచ్చేను దేవుడు ఎప్పుడో ఓహో
[01:57.72] మరనాని దాటి పొద్ధినాముగా జీవము ప్రభునిలో ఓహో
[02:03.37] ఇక పాపం మరణం అనిటిపైన అనిటిపైన నీదే జయవిజయం
[02:08.90] జయించు వారికే జీవకీరిటం
[02:11.42] జయించు వారికే రాజ్యాధికారం ప్రధ
[02:14.19] జయించు వారికే ఉన్నదిరా సింహాసనం...
[02:19.25] [Oh varkamas dear oh varkamas...
[02:24.81] oh varkamas we are more than conquerors (2)]
[02:43.72] మరణపు బలము కలిగిన అపవాది తల ప్రభు త్రోకేనే
[02:48.77] ప్రధనులన్ అధికారులన్ నిరాయుధలన్ చేసెనే...
[02:54.09] హే చీకటి అధికారమున్ నుండి తండ్రి మనలని విడిపించెలే
[02:59.38] యేసుని రాజ్యపు నివసులుగా చేసెనే..
[03:04.89] ఆ శత్రు బలమంతటిపై మనకాధికారము ఇచ్చెనే హే హే
[03:09.92] మన కాళ్ళక్రింద దుష్టుని ప్రభువు చితక త్రోకించెనే హే హే
[03:15.21] ఇక సర్పం సింహం భూజగములను త్రోకేయ్ నీదజయం
[03:20.75] జయించు వారికే జీవకీరిటం చేసే
[03:23.52] జయించు వారికే రాజ్యాధికారం
[03:26.06] జయించు వారికే ఉన్నదిరా సింహాసనం...
[03:31.36] [Oh varkamas dear oh varkamas...
[03:36.66] oh varkamas we are more than conquerors (2)]
[04:15.77] దేవుని ధర్మశాస్త్రమున్ ప్రభు యేసుడే నెరవేర్చేనే
[04:20.59] మనలను ప్రతి సాపము నుండి ప్రభు విమొచించెనే
[04:25.63] హే కృపలతో తన కృపలతో ప్రభు మనలను బ్రతికించెనే
[04:31.23] వాగ్ధరపు ద్వారలిక మన ముందు నిలవలనే
[04:36.79] శరీరా క్రియలను సిలువేయ్యుటకు ఆత్మనే ఇచ్చెనే హే హే
[04:41.88] లోకాశలనిటీని జయించుటకు తన భిజమే ఉంచెనే హే హే
[04:46.93] ఇక లోకం దేహం అనిటిపైన నీదే జయవిజయం
[04:52.76] జయించు వారికే జీవకీరిటం
[04:55.53] జయించు వారికే రాజ్యాధికారం
[04:58.30] జయించు వారికే ఉన్నదిరా సింహాసనం...
[05:03.59] [Oh varkamas dear oh varkamas...
[05:08.89] oh varkamas we are more than conquerors (2)]
[05:25.28] జయమింకా మనదేరా జయద్వనినే చేసైరా
[05:30.31] ప్రేమించే యేసునిలో అత్యధికపు జయమెరా
[05:35.34] జయమింకా మనదేరా జయద్వనినే చేసైరా
[05:40.87] బలపరిచే క్రీస్తునిలో అనిటిని గెలిచేరా
[05:46.18] జయించు వారికే జీవకీరిటం
[05:48.71] జయించు వారికే రాజ్యాధికారం
[05:51.48] జయించు వారికే ఉన్నదిరా సింహాసనం...
[05:56.77] [Oh varkamas dear oh varkamas...
[06:02.32] oh varkamas we are more than conquerors (2)]
