Lrc Player
Asha Na Asha
Unknown artist
[05:31.42]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:40.33] ఆశ నా ఆశ నీవే...
[00:46.69] శ్వాస నా శ్వాస నీవే....(2)
[01:07.63] ఎవ్వరూ విడదీయ లేనిదే
[01:13.92] నీ నా అనుబంధమే (2)
[01:58.31] అన్నీ ఉన్న వేళలో నిన్నే ఆరాధింతును
[02:04.85] ఏమిలేని వేళలో నీలో ఆనందించేద... (2)
[02:24.53] నీవు నాకు ఉండగా నాకు లేమి కులుగునా!(2)
[02:36.86] నా జీవితానికి చాలిన దైవమా (2)
[02:50.49] యేసయ్య...యేసయ్య...
[02:56.55] యేసయ్య...యేసయ్య... యేసయ్య(2)
[03:42.49] బయము కలుగు వేళలో అబయమిచ్చినావే
[03:48.78] దిగులు పడిన వేళలో దరికి చేర్చినావే (2)
[04:08.22] నీ ప్రేమ కౌగిలిలో మరి మరచిపోదునే (2)
[04:21.11] నా కనీటిని నీవు తుడుచుచుండగ (2)
[04:34.22] యేసయ్య...యేసయ్య...
[04:40.54] యేసయ్య...యేసయ్య... యేసయ్య(2)
