Lrc Player

Kavali kavali

Madhumitha, Babu shankar
[05:32.96]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:12.49] కావాలి కావాలి నేనే నీలోకం కావాలి

[00:20.78] ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

[00:29.30] మగవాడివి ఐతే చాలదు

[00:32.83] మొగుడువి కూడా కావాలి

[00:35.39] మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలి

[00:41.44] ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి

[00:47.71] వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి

[00:59.27] కావాలి కావాలి నేనే నీలోకం కావాలి

[01:07.80] ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

[01:19.09] పప పపా మమ మగరి మగరి గమ మమమమగరిస

[01:36.71] స సరి సారిస స సరి సారిగ

[01:40.23] పప పపా మమ మగరి మగరి గమ మమమమ రిగరిస

[01:44.99] స సరి స నిస స స

[01:49.51] ఇంట్లో ఉంటే కొంగు వదలవని

[01:54.79] ఇంట్లో ఉంటే కొంగు వదలవని తిట్టే విరసం గావాలి

[02:03.33] గడప దాటితే ఇంకా రావని పట్టే విరహం కావాలి

[02:11.86] నిద్దట్లో నువు కలవరించినా అది నాపేరే కావాలి

[02:18.15] ఔనో కాదో అనుమానంతో నే మేలుకునే ఉండాలి

[02:23.92] నేనే లేని ఒక్క క్షణం బ్రతకలేవు అనుకోవాలి

[02:29.95] అందుకనే వంద యేళ్ళు నీ ప్రాణం నాకు ఇవ్వాలి

[02:35.47] కావాలీ ఈ ఈ కావాలి కావాలి నేనే నీలోకం కావాలి

[02:53.06] ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

[03:37.73] చీకటినైనా చూడనివ్వనని

[03:38.23] చీకటినైనా చూడనివ్వనని చీరై నను చుట్టేయాలి

[03:45.51] చెప్పకూడని ఊసులు చెప్పే రెప్పల సడి వినగనగాలి

[03:53.80] నాలో దిగువును పెంచేలా నువ్వు కొంచెం లోకువ కావాలి

[04:00.35] నేను రెచ్చిపోతుంటే ఎంతో అణుకువగా ఒదిగుండాలి

[04:06.62] నువ్వంటూ ఏం లేనట్టూ నాలో కరిగిపోవాలి

[04:12.14] చెప్పని తనమే చెడ్డి బొమ్మవై కొత్త కొత్త కథ రావాలి

[04:26.98] ఇవ్వాలి ఇవ్వాలి నాకే నీ సర్వం ఇవ్వాలి

[04:30.50] కావాలీ ఈ ఈ కావాలి కావాలి నేనే నీలోకం కావాలి

[04:44.58] మగవాడివి ఐతే చాలదు

[04:47.08] మొగుడువి కూడా కావాలి

[04:50.38] మొగలి పువ్వులా వెన్ను నిమురుతూ మగువకు హాయిని ఇవ్వాలి

[04:56.16] ఇచ్చేందుకు ఏమీ మిగలని నిరుపేదవి అయిపోవాలి

[05:02.45] వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి