Kalaavathi
[00:00.65] మాంగల్యం తంతునానేనా
[00:04.17] మమజీవన హేతునా
[00:06.93] కంఠే భద్నామి సుభగే
[00:10.44] త్వం జీవ శరశరం
[00:14.69] వందో ఒక వెయ్యో ఒక లక్షో
[00:17.22] మెరుపులు మీదికి దూకినాయ
[00:19.74] ఏందే నీ మాయ
[00:22.00] ముందో అటు పక్కో ఇటు దిక్కో
[00:24.50] చిలిపిగ తీగలు మోగినాయ
[00:27.02] పోయిందే సోయ
[00:29.28] ఇట్టాంటివన్నీ అలవాటే లేదే
[00:32.81] అట్టాంటినాకీ తడబాటసలేందే
[00:36.31] ఉందే దడగుందే విడిగుందే జడిసిందే
[00:39.84] నిను జతపడమని తెగ పిలిచినదే
[00:42.84] కమాన్ కమాన్ కళావతి
[00:46.60] నువ్వేగతే నువ్వే గతి
[00:50.11] కమాన్ కమాన్ కళావతి
[00:53.39] నువ్వు లేకుంటే అదో గతి
[00:58.15] మాంగల్యం తంతునానేనా
[01:01.90] మమజీవన హేతునా
[01:05.68] కంఠే భద్నామి సుభగే
[01:08.95] త్వం జీవ శరశరం
[01:13.21] వందో ఒక వెయ్యో ఒక లక్షో
[01:16.24] మెరుపులు మీదికి దూకినాయ
[01:18.50] ఏందే నీ మాయ
[02:11.62] అన్యాయంగా మనసుని గెలికావే
[02:14.89] అన్నం మానేసి నిన్నే చూసేలా
[02:18.91] దుర్మార్గంగా సొగసుని విసిరావే
[02:22.43] నిద్ర మానేసి నిన్నే తలచేలా
[02:26.20] రంగ ఘోరంగా నా కలలని కదిపావే
[02:30.23] దొంగ అందంగా నా పొగరుని దోచావే
[02:33.74] చించి అతికించి ఇరికించి వదిలించి
[02:37.26] నా బతుకుని చెడగొడితివి కదవే
[02:42.29] కళ్ళావీ కళావతి
[02:45.57] కల్లోలమైందే నా గతి
[02:49.33] కురులావి కళావతి
[02:53.34] కుళ్ళబొడిసింది చాలుతీ
[02:56.87] కమాన్ కమాన్ కళావతి
[03:00.13] నువ్వేగతే నువ్వే గతి
[03:03.92] కమాన్ కమాన్ కళావతి
[03:07.68] నువ్వు లేకుంటే అదో గతి
[03:12.94] మాంగల్యం తంతునానేనా
[03:15.21] మమజీవన హేతునా
[03:19.51] కంఠే భద్నామి సుభగే
[03:22.51] త్వం జీవ శరశరం
[03:26.77] ఏ వందో ఒక వెయ్యో ఒక లక్షో
[03:29.78] మెరుపులు మీదికి దూకినాయ
[03:32.30] ఏందే నీ మాయ
[03:34.33] ముందో అటు పక్కో ఇటు దిక్కో
[03:36.61] చిలిపిగ తీగలు మోగినాయ
[03:39.64] పోయిందే సోయ
