Dosti
[00:00.53] పులికి విలుకాడికి
[00:15.13] తలకి ఉరితాడుకి
[00:18.92] కదిలే కార్చిచ్చుకి
[00:21.71] కసిరే వడగళ్ళకి
[00:25.49] రవికి మేఘానికి
[00:34.10] (దోస్తీ
[00:37.38] దోస్తీ)
[00:38.89] ఊహించని చిత్ర విచిత్రం
[00:41.41] స్నేహానికి చాచిన హస్తం
[00:44.17] ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
[01:00.06] (దరదం దరదం దరదం దం
[01:05.60] దరదం దరదం దరదం దం
[01:06.86] దరదం దరదం దరదం దం
[01:09.63] దం దరదం దం దందం)
[01:13.42] (బడబాగ్నికి జడివానకి దోస్తి
[01:16.69] విధిరాతకి ఎదురీతకి దోస్తి
[01:19.72] పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)
[01:26.31] (దరదం దరదం దరదం దం
[01:29.09] దరదం దరదం దరదం దం
[01:32.62] దరదం దరదం దరదం దం
[01:35.41] దం దరదం దం దందం)
[01:39.19] (సుమ్మరి యారే యారే యరి యారే
[02:18.77] సొరియారి యారి యరి యరి యరె యరె)
[02:19.30] అనుకోని గాలిదుమారం
[02:21.06] (చెరిపింది ఇరువురి దూరం)
[02:23.84] ఉంటారా ఇకపై ఇలాగ వైరమే కూరిమై
[02:29.91] నడిచేది ఒకటే దారై
[02:33.45] (వెతికేది మాత్రం వేరై)
[02:36.51] తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై
[02:42.08] (తొందరపడి పడి ఉరకలెత్తే ఉప్పెన పరుగుల
[02:47.62] ముందుగ తెలియదు ఎదురువచ్చే తప్పని మలుపులేవో)
[02:55.45] ఊహించని
[02:56.98] (చిత్ర విచిత్రం)
[02:58.76] స్నేహానికి
[03:00.28] (చాచిన హస్తం)
[03:01.78] ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
[03:08.35] (దరదం దరదం దరదం దం
[03:11.62] దరదం దరదం దరదం దం
[03:14.91] దరదం దరదం దరదం దం
[03:17.69] దం దరదం దం దందం)
[03:22.00] (బడబాగ్నికి జడివానకి దోస్తి
[03:24.30] విధిరాతకి ఎదురీతకి దోస్తి
[03:27.57] పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)
[03:33.89] ఒక్క చెయ్యి రక్షణ కోసం
[04:21.13] (ఒక్క చెయ్యి మృత్యు విలాసం)
[04:21.39] బిగిశాయి ఒకటయి ఇలా తూరుపు పడమర
[04:21.39] ఒకరేమో దారుణ శస్త్రం
[04:21.64] (ఒకరేమో మారణ శాస్త్రం)
[04:21.64] పేరతొలగి పొతే ప్రచండ యుద్ధమే జరగదా
[04:21.94] (తప్పని సరియని తరుణం ఒస్తే జరిగే జగడమురో
[04:22.19] ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చేవారివురురో)
[04:22.19] ఊహించని
[04:22.44] (చిత్ర విచిత్రం)
[04:22.69] స్నేహానికి
[04:22.69] (చాచిన హస్తం)
[04:22.94] ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
[04:23.20] (దరదం దరదం దరదం దం
[04:23.20] దరదం దరదం దరదం దం
[04:23.45] దరదం దరదం దరదం దం
[04:23.70] దం దరదం దం దందం)
[04:23.70] (బడబాగ్నికి జడివానకి దోస్తి
[04:24.48] విధిరాతకి ఎదురీతకి దోస్తి
[04:25.23] పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ)
