[iSongs.info] 05 - Madhura Madhuratara
[00:28.62] మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షి
[00:36.14] మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షి
[00:43.86] మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షి
[00:48.88] మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షి
[00:54.38] జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ ఈ ఈ
[01:01.88] జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ
[01:07.14] లేత సిగ్గుల సరిగమలా జాబిలీ
[01:12.38] అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
[01:17.63] వరములు చిలక స్వరములు చిలక
[01:25.63] కరమున చిలక కలదానా
[01:26.13] హిమగిరి చిలక శివగిరి చిలక
[01:26.61] మమతలు చిలక దిగిరావా
[01:29.38] మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షి
[01:33.61] మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షి
[02:23.38] శృంగారం వాగైనదీ ఆ వాగే వైదైనదీ
[02:28.12] ముడిపెట్టే ఏరైనదీ విడిపోతే నీరైనదీ
[02:33.13] భరతనాట్య సంభరిత నర్తని కూచిపూడినో తకథిమితోం
[02:38.88] విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కదా
[02:43.62] మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
[02:48.88] ఎదలో యమునై పొంగేటి ప్రేమకి నీ సాక్షి
[02:53.63] వరములు చిలక స్వరములు చిలక
[02:56.13] కరమున చిలక కలదానా
[02:59.11] హిమగిరి చిలక శివగిరి చిలక
[03:00.63] మమతలు చిలక దిగిరావా
[04:02.38] అందాలే అష్టోత్తరం చదివించే సొగసున్నది
[04:07.12] సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నదీ
[04:12.62] మధురనేలు మా తెలుగు నాయకుల
[04:14.87] మధుర సాహితీ రసికతలో
[04:17.37] కట్టబొమ్మ తొడగొట్టి లేచినా
[04:20.38] తెలుగువీర ఘన చరితలలో
[04:22.63] తెలుగు తమిళం జతకట్టెనెన్నడో మీనాక్షి
[04:27.63] మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి
[04:33.62] వరములు చిలక స్వరములు చిలక
[04:35.38] కరమున చిలక కలదానా
[04:38.38] హిమగిరి చిలక శివగిరి చిలక
[04:39.88] మమతలు చిలక దిగిరావా
[04:43.88] మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షి
[04:49.11] మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షి
[04:54.38] జాజిమల్లెలా ఘుమఘుమలా జావళీ
[04:59.88] లేత సిగ్గుల సరిగమలా జాబిలీ
[05:05.63] అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి
[05:09.88] వరములు చిలక స్వరములు చిలక
[05:11.11] కరమున చిలక కలదానా
[05:15.38] హిమగిరి చిలక శివగిరి చిలక
[05:17.63] మమతలు చిలక దిగిరావా
[05:20.37] మధుర మధురతర మీనాక్షీ కంచిపట్టునా కామాక్షి
[05:25.37] మహిని మహిమగల మీనాక్షీ కాశీలో విశాలాక్షి
