Lrc Player

Ra Ra Rajakumara

Chorous,Harini,P.Unnikrishnan
[05:34.45]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:35.78] రారా రారా ఎక్కడ పోతావ్ రా

[00:39.77] నువ్వెక్కడ పోతావ్రా ఇంకెక్కడ పోతావ్ రారా

[00:43.77] రా ... రా ...

[00:46.54] రారా రాజాకుమార్ రా మయాబజార్ రా

[00:50.03] నీ భాజా భలే రా రా

[00:52.53] నీ ఉట్టి నేనే కొట్టి నీ చట్టీ నేనే పట్టి

[00:56.78] నీముంతా పాలు వెన్నా అంతా గల్లంతేగా

[01:00.79] నాన్ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా

[01:05.02] రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా

[01:09.29] రారా రారా ఎక్కడ పోతావ్ రా

[01:13.54] నువ్వెక్కడ పోతావ్రా ఇంకెక్కడ పోతావ్ రారా

[01:17.53] రారా రాజాకుమార్ రా మయాబజార్ రా

[01:24.51] నీ భాజా భలే రా రా

[02:27.53] ఓ జగిత చిల్లరగిత్తా సోకులసొత్తా మేనత్తా

[02:32.53] మాంతా మన్మధగీత తల్లోరాతా

[02:36.03] ఓ కుర్రోడా బందరు లడ్డా బంగరు గుడ్డా పిల్లోడా

[02:40.29] చిక్కిన నా గుర్రపునాడా ఊదేనా గోడ

[02:44.04] నీ గుట్టే చెంగల్పట్టు నీ పట్టే గొంగళ్ పట్టు

[02:46.28] ఆమ్ పట్టు తేనెపట్టు నీ గుట్టు

[02:52.53] వీధి యేటి గట్టు కస్తూరి చుక్కాబొట్టు

[02:56.54] దమ్ముంటే కొల్లగొట్టు దణ్ణంపెట్టు

[03:01.03] నీ చొక్కా నేనే కట్టా నామస్కా నీకే కొట్టా

[03:05.03] ఛీపో చిన్నారి పిట్టా నీతో గుడ్డే పెట్టా

[03:09.53] నాన్ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా

[03:13.78] రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా

[03:17.78] రారా రారా ఎక్కడ పోతావ్ రా

[03:22.03] నువ్వెక్కడ పోతావ్రా ఇంకెక్కడ పోతావ్ రారా

[03:25.78] రారా రారా రాజాకుమార్ రా మయాబజార్ రా

[03:32.04] నీ భాజా భలే రా రా

[04:23.28] ఓ రాకాసి రంగులు పూసి మాయలు చేసి దోచేస్తే

[04:27.52] పంపిస్తా ఉత్తర కాశి వారణాశి

[04:31.78] ఓ రబ్బాయి పీచు మీఠాయి భామల చేయి

[04:35.03] చురుకోయి పోవోయి చాలుబడాయి దౌడేతీయి

[04:39.04] ఎత్తైన గాసంగంతై ఒంటరిగా టర్కేపగబై

[04:44.02] ఆ రెండూ నీలో ఉన్నయ్ నువ్వే చెన్నై

[04:48.29] ఇది నీలో గోలజాడ నీకళ్ళకు కమ్మని బాడ

[04:52.78] మధురైలో మల్లెలవాన లేనా లేనా

[04:56.78] అందాల ఆలుపూరి దిల్లుంటే రావేపోరి

[05:01.03] గిల్లేస్తా నీలో చోరి హోరాహోరి

[05:05.01] నాన్ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా

[05:09.04] రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా

[05:13.77] రారా రారా ఎక్కడ పోతావ్ రా

[05:17.54] నువ్వెక్కడ పోతావ్రా ఇంకెక్కడ పోతావ్ రారా

[05:21.79] రారా రారా రాజాకుమార్ రా మయాబజార్ రా

[05:28.77] నీ భాజా భలే రా రా