Teliadhe teliadhe
[00:01.06] తెలియదే తెలియదే ఇదివరకెపుడైన
[00:05.85] మనసుకే ప్రేమొకటుందని
[00:09.87] నిజమిదే రుజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని
[00:19.75] పరిచయమొక వింతగా మలిచేను కలిసేంతగా
[00:24.28] మరి మరి తలచే నిన్నిలా మరవలేనంత
[00:29.31] అడుగులు ఎటు సాగిన అడుగును నిను తెలుసునా
[00:33.86] గడిచిన మన సమయము నిజముగా నిలిచేనా
[00:39.14] పద పద మని మనసు ఇపుడిలా
[00:43.68] జతపడమని అడుగుతోందిగా…
[00:48.21] అరె అరె అరె ఎందుకో ఇలా
[00:53.47] కుదురుగా నన్ను ఉండనీదుగా
[00:56.48] ఆ… ఆ…
[01:20.60] పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా
[01:26.16] ముడి పడి వెను వెంటనే నను విడిపోతే ఎలా
[01:30.93] వదలదు మదిలోన మొదలైన ఆవేదనా
[01:35.72] మరణములోనైనా లేదేమో ఈ యాతన
[01:40.51] దొరికిన వరామన్నది నా సొంతం కాదని తెలిసి
[01:45.56] మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి
[01:50.08] ఎద సడి అడిగనే నిలవవే వదలలేను చూడు నిన్నిలా ఒక్క క్షణమే
[02:00.41] పద పద మని మనసు ఇపుడిలా
[02:08.69] జతపడమని అడుగుతోందిగా…
[02:10.71] అరె అరె అరె ఎందుకో ఇలా
[02:14.99] కుదురుగా నన్ను ఉండనీదుగా
[03:01.74] గతమున పొరపాటుని జరిగిన తడబాటుని
[03:07.29] సులువుగా మరిచేదెలా పయనం మార్చేదెలా
[03:11.57] ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా
[03:16.38] ఎవరికీ చెప్పాలి ఈ బాధ తీరేట్టుగా
[03:21.16] మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి
[03:26.21] బయటికిరాదెంటో మొమాటం తోటి
[03:31.74] విడువని జతవని కథవని ఎదురు చూస్తూ
[03:36.50] నిలిచినానిలా నీ కొరకే
[03:41.29] పద పద మని మనసు ఇపుడిలా
[03:46.06] జతపడమని అడుగుతోందిగా...
[03:50.83] అరె అరె అరె ఎందుకో ఇలా
[03:55.87] కుదురుగా నన్ను ఉండనీదుగా ఆ…
