Kontechuputho
[00:31.96] కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
[00:36.23] నా మనసు మెల్లగా చల్లగా దోచావే
[00:41.26] చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
[00:45.04] ఏదో మాయ చేసి
[00:47.32] అంతలోనె మౌనమేలనే
[00:52.61] కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
[00:54.89] నా మనసు మెల్లగా చల్లగా దోచావే
[01:13.23] మాటరాని మౌనం మనసే తెలిపే
[01:21.78] యద చాటు మాటు గానం
[01:29.83] కనులే కలిపే ఈ వేళ
[01:31.58] కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
[01:35.62] ఒక చిన్న కవితా ప్రేమేనేమో
[01:39.93] అది చదివినప్పుడు
[01:42.69] నా పెదవి చప్పుడు
[01:44.96] తొలి పాటే నాలో పలికినది
[02:26.46] పగలే రేయైన యుగమే క్షణమైన
[02:30.74] కాలం నీతోటి కరగనీ
[02:35.80] అందని జాబిల్లి అందిన ఈ వేళ
[02:40.08] ఇరువురి దూరాలు కరగనీ
[02:44.67] ఒడిలో వాలాలనున్నది
[02:48.95] వద్దని సిగ్గాపుతున్నది
[02:53.74] తడబడు గుండెలలో మోమాటమిది
[02:58.28] కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
[03:02.80] నా మనసు మెల్లగా చల్లగా దోచావే
[03:53.11] కలలో నిద్రించి కలలే ముద్రించి
[03:57.91] మదిలో దూరావు చిలిపిగా
[04:02.70] నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
[04:04.72] నీవే నేనంటూ తెలుపగా
[04:11.28] చూపులు నిన్నే పిలిచెనే
[04:16.05] నా ఊపిరి నీకై నిలిచెనే
[04:21.59] చావుకు భయపడనే నువ్వుంటే చెంత
[04:24.61] కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
[04:29.42] ఒక చిన్న కవితా ప్రేమేనేమో
[04:33.69] అది చదివినప్పుడు
[04:36.20] నా పెదవి చప్పుడు
[04:38.47] తొలి పాటే నాలో పలికినది
[04:43.76] మాటరాని మౌనం మనసే తెలిపే
[04:52.06] యద చాటు మాటు గానం
[04:56.83] కనులే కలిపే ఈ వేళ
[05:01.61] కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
[05:05.88] నా మనసు మెల్లగా చల్లగా దోచావే
[05:11.20] చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
[05:15.23] ఏదో మాయ చేసి
[05:18.03] అంతలోనె మౌనమేలనే
