[iSongs.info] 01 - Cheliya Cheliya
[00:34.44] చెలియా చెలియా చెలియా చెలియా
[00:37.73] అలల ఒడిలో ఏదురు చూస్తున్నా
[00:41.74] తనువు నదిలో మునిగి ఉన్న
[00:44.76] చెమట జాడీలో తడిసి పోతున్న
[01:02.85] చిగురు ఏధలో చితిగా మారినది
[01:06.37] విరహజ్వాలే సెగలు రేపినది
[01:09.89] మంచు కురిసింది చిలిపి నీ ఊహల్లో
[01:16.93] కాలమంతా మనది కాదని
[01:20.45] జ్ఞపకాలే చెలిమి కానుకని
[01:23.97] వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
[01:31.01] చెలియా చెలియా చెలియా చెలియా
[01:34.27] అలల ఒడిలో ఏదురు చూస్తున్నా
[01:38.30] తనువు నదిలో మునిగి ఉన్న
[01:41.82] చెమట జాడీలో తడిసి పోతున్న
[02:22.52] శ్వాస నేవే తెలుసుకోవే
[02:26.09] స్వాతి చినుకై తరలి రావే
[02:29.36] నీ జాతే లేనిదీ నరకమే ఈ లోకం
[02:36.68] జాలి నాపై కలగాదేమే
[02:40.48] జడ అయినా తెలియడమే
[02:44.00] ప్రతి క్షణం మానసిలా
[02:48.01] వెతికేనే నీ కోసం
[02:51.03] ఇందుకమ్మా నికి మౌనం
[02:54.55] తెలిసి కూడా ఇంకా దూరం
[02:58.07] పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా
[03:05.35] చెలియా చెలియా చెలియా చెలియా
[03:10.12] అలల ఒడిలో ఏదురు చూస్తున్నా
[03:12.14] తనువు నదిలో మునిగి ఉన్న
[03:15.41] చెమట జాడీలో తడిసి పోతున్న
[03:42.57] గుండెలోన వలపు గాయం
[03:46.09] మంటారేపే పిదపకాలం
[03:49.10] ప్రాణాయామా ప్రళయమా
[03:51.12] తెలుసునా నేకైనా
[03:56.16] దూరమైన చెలిమి దీపం
[03:59.94] భారమైనా బతుకు శాపం
[04:03.70] ప్రియతమా హృదయమా
[04:07.22] తరలిరా నేదైనా
[04:12.75] కలవు కావా నా కన్నుల్లో
[04:14.77] నిమిషమైనా నీ కౌగిలిలో
[04:17.79] సేద తీరాలి చేరవా నేస్తమా
[04:24.83] చెలియా చెలియా చెలియా చెలియా
[04:27.87] అలల ఒడిలో ఏదురు చూస్తున్నా
[04:31.90] తనువు నదిలో మునిగి ఉన్న
[04:34.92] చెమట జాడీలో తడిసి పోతున్న
[04:39.20] చిగురు ఏధలో చితిగా మారినది
[04:42.97] విరహజ్వాలే సెగలు రేపినది
[04:46.00] మంచు కురిసింది చిలిపి నీ ఊహల్లో
[04:53.05] కాలమంతా మనది కాదని
[04:56.58] జ్ఞపకాలే చెలిమి కానుకని
[05:00.12] వదిలిపోయావు న్యాయమా ప్రియతమా
