Lrc Player

[iSongs.info] 06 - O Saathiya

K.K
[05:45.84]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:55.94] ఓ సాథియా ఓ సాథియా… ఓ చూపుకే పడిపోయా…

[01:01.97] ఓ నా ప్రియా ఓ నా ప్రియా… నానుండి నే విడిపోయా…

[01:07.76] ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనేకదా ప్రేమా…

[01:13.79] ఒకచోటే అనుకుంటే మన ఇద్దరిదీ చిరునామా…

[01:32.42] ఓ సాథియా ఓ సాథియా… నానుండి నే విడిపోయా…

[01:38.71] నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే…

[02:17.92] నీ బరువే మొపి నను తేలిక చెసావే…

[02:29.74] నా మనసంతా చెరిపి నీ రూపం గీసావే…

[02:36.31] నీ బరువే మొపి నను తేలిక చెసావే…

[02:41.84] నీ శకునం కోసం చూసే ప్రతి సెకనుకు నిమిషాలెన్నో…

[02:48.12] నీ హృదయం కోసం వేసే ప్రతి అడుగున దూరాలెన్నో…

[02:54.42] కంటిరెప్ప ఎప్పుడు చెయ్యలేదు చప్పుడు నిన్నుచూడనప్పుడు సూటిగా…

[03:00.46] దూరముంటె అమ్మలా దగ్గరుంటె బొమ్మలా గంటకొక్క జన్మలా ఉందిలా…

[03:18.59] ఓ సాథియా ఓ సాథియా… ఓ చూపుకే పడిపోయా…

[03:31.21] ఓ నా ప్రియా ఓ నా ప్రియా… నానుండి నే విడిపోయా…

[03:51.64] నా తనువంతా నువ్వై తలకిందులు అయ్యానే…

[03:57.99] జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే…

[04:10.11] నా తనువంతా నువ్వై తలకిందులు అయ్యానే…

[04:17.14] జ్ఞాపకమే నువ్వై జీవితమే మరిచానే…

[04:21.94] నా గుండెల చప్పుడు కన్నా నీ అలికిడితో బ్రతికున్నా…

[04:28.51] నను కాదని తెలిసిన సమయం నా ఊపిరికెందుకు ప్రాణం…

[04:34.81] ప్రేమ తేనెపట్టనీ ఆశ పాము పుట్టనీ ప్రేయసంటే అర్దమే మారినా…

[04:40.85] వెంటపడ్డ నీడని అచ్చమైన నువ్వనీ వేలుపట్టి లోకమే దాటనా…

[04:58.71] ఓ సాథియా ఓ సాథియా… ఓ చూపుకే పడిపోయా…

[05:08.82] ఓ నా ప్రియా ఓ నా ప్రియా… నానుండి నే విడిపోయా…

[05:11.58] ఒక నువ్వు ఒక నేను ఒకటైతేనేకదా ప్రేమా…

[05:17.10] ఒకచోటే అనుకుంటే మన ఇద్దరిదీ చిరునామా…