[iSongs.info] 02 - Yey Chikitha
[00:08.01] హే చికీతా కొమోస్తాస్
[00:34.98] హే చికీతా కొమోస్తాస్
[00:37.27] జాయిన్ అయితే జమస్తాస్
[00:39.54] ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
[00:52.64] హే చిరుతా నమస్తే
[00:54.42] నా జంటకొస్తే యమస్తే
[00:56.96] ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా
[01:54.00] Each time I think of you my heart goes boom boom boom
[01:58.34] When you are in front of me I just go wroom wroom wroom
[02:02.39] Dhoom dhoom dhoom handsome from king kango
[02:05.91] Lets do the dance tango
[02:08.19] వయ్యారి కలలే నిజమై వలచే పిలిచే
[02:10.99] య య య సహారా సౌందర్య మనోజ మాధుర్య
[02:16.29] హమేషా మొదటే మొహమాటకమేలా
[02:19.33] ఈనాటి రాతిరికి ఈ వెన్నెలేలా
[02:24.42] ఈ వేళ కౌగిలికి దిగుతా మిగతా కధలే చెబుతా
[02:28.70] హే చికీతా కొమోస్తాస్
[02:30.47] జాయిన్ అయితే జమస్తాస్
[02:32.99] ఆ మొరాకో ప్రేమరాకో పైట చాటిస్తా చోటిస్తా
[02:46.30] హే చికీతా చికీతా చికీతా ఐ విల్ గెట్ యు
[02:50.60] చికీతా చికీతా చికీతా కం గెట్ మి
[03:29.42] Love love love love is the way to go
[03:32.96] You know i need some more
[03:35.24] సుతారి సుఖమే మనదై మనువై మనమై
[03:38.04] సై సై సై మనస్సే దోచేసెయ్ మాటుంటే ఇచ్చేసెయ్
[03:44.62] హే చిలకే పలికే చిలిపివచనాల
[03:46.63] నేపాలు తోటలకు ఓ నైటు రారా
[03:50.91] ఈ ఘాటు ప్రేమలకు పరదా అరుదై సరదా వరద
[03:55.49] హే చికీతా కొమోస్తాస్
[03:57.50] జాయిన్ అయితే జమస్తాస్
[03:59.51] ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్
[04:12.44] అరె ప్రేమిస్తే నువేమిస్తా
[04:17.24] అరె ప్రేమిస్తే నువేమిస్తా
[04:21.02] హే
