Lrc Player

[iSongs.info] 03 - Manmadhude Brahmanu

Sandeep Bhowmik, M.M. Keeravani
[04:35.98]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:16.36] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

[00:20.88] యాభై కేజీల మందారాన్ని అయిదున్నర అడుగుల బంగారాన్ని

[00:30.45] పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని

[00:44.81] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

[00:49.34] యాభై కేజీల మందారాన్ని అయిదున్నర అడుగుల బంగారాన్ని

[01:17.74] దీన్ని తెలుగులో కారం అంటారు మరి మలయాళంలో ? ఇరువు .. ఒహొ

[01:25.81] ఇది తీపి మీ భాషలో? మధురం

[01:30.33] మరి చేదు చేదు చేదు చేదు … కైక్కు

[01:35.36] ఆరే రుచులని అనుకున్నానే నిన్నటి వరకు నిన్నటి వరకు

[01:40.41] ఏడోరుచినే కనుగున్నానే నీ ప్రేమతో

[01:45.43] రుజిగల్ ఆరిం నాన్ కన్డు ఇన్నలి వరియల్ ఇన్నలి వరియల్

[01:50.21] ఏలాం రుజియు ఉండెన్‌ తరయు నీ ప్రేమతో

[01:54.73] నిన్నటి దాకా నాలుగు దిక్కులు ఈ లోకంలో‌

[01:59.28] ఇన్నుమొదల్ నువ్వే దిక్కు ఎల్లోగత్తిల్

[02:04.81] ఏ మనసిలాయో

[02:06.83] నీ పలుకులే కీరవాణి నా పెదవితో తాళం వెయ్యని

[02:20.92] మాధవుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

[02:25.97] అరవై కేజిల చిలిపితన్నాని

[02:31.26] అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

[03:03.74] పెదాలనేమంటారు ? చుండు .. నడుముని ? ఇడుప్పు

[03:08.26] నా పెదాలతో నీ నడుముమీద ఇలా చేస్తే ఏమంటారు?

[03:11.79] ఆశ దోశ అమ్ము మిండ మీస

[03:13.79] ఏయ్ చెప్పమంటుంటే … చెప్పనా

[03:17.31] రెండో మూడో కావాలమ్మా భూతద్దాలు భూతద్దాలు

[03:21.84] ఉందో లేదో చూడాలంటే నీ నడుముని

[03:26.38] వందలకొద్ది కావాలంట జలపాతాలు జలపాతాలు

[03:31.41] పెరిగేకొద్ది తీర్చాలంటే నీ వేడిని

[03:35.69] లెక్కకు మించి జరగాలమ్మ మొదటి రాత్రులు

[03:40.51] మక్కువ తీరిక చెయ్యాలంటే మధుర యాత్రలు

[03:48.06] విన్నాను నీ హృదయవాణి … వెన్నెల్లలో నిన్ను చేరనీ

[03:57.63] మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమోగాని

[04:02.16] అరవై కేజిల దుడుకుతన్నాని అలుపన్నది ఎరుగని రవితేజాన్ని

[04:11.46] పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలుకొమ్మని

[04:30.33] మీ స్నేహగీతం