Lrc Player

Leharaayi

Sid Sriram
[04:09.34]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.97] లెహరాయి లెహరాయీ

[00:25.90] లెహరాయి లెహరాయి

[00:28.16] గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి

[00:33.96] లెహరాయి లెహరాయి

[00:36.23] గోరువెచ్చనైన ఊసులదిరాయి

[00:41.26] ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి

[00:44.11] కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి

[00:46.64] సొంతమల్లె చేరుకుంటే

[00:47.91] ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ

[01:02.56] లెహరాయి లెహరాయి

[01:05.06] గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ

[01:10.35] లెహరాయి లెహరాయి

[01:13.11] గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఆఆ

[01:44.11] రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే

[01:49.39] రోజా పెదవులతో ముద్దుల గొడవాయే

[01:54.99] ఒంటగదిలో మంటలన్నీ… ఒంటిలోకే ఒంపుతుంటే

[02:04.81] మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి

[02:12.87] లెహరాయి లెహరాయి

[02:15.38] గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ

[02:20.66] లెహరాయి లెహరాయి

[02:23.17] గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఓ ఓఓ

[02:52.40] వేళాపాలలలే మరిచే సరసాలే

[02:57.19] తేదీ వారాలే చెరిపే చెరసాలే

[03:03.01] చనువు కొంచం పెంచుకుంటూ

[03:05.52] తనువు బరువే పంచుకుంటూ

[03:12.82] మనలోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి

[03:20.60] లెహరాయి లెహరాయి

[03:23.12] గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి

[03:28.15] లెహరాయి లెహరాయి

[03:30.93] గోరువెచ్చనైన ఊసులదిరాయి

[03:36.24] ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి

[03:38.75] కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి

[03:41.25] సొంతమల్లె చేరుకుంటే

[03:42.76] ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ