Lrc Player

Naa Pranama Nanu Vidipokuma Anitha O Anitha

Naresh
[05:03.72]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:33.75] నా ప్రాణమా నను వీడిపోకుమా

[00:38.77] నీ ప్రేమలో నను కరగనీకుమా

[00:43.32] పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది

[00:48.36] వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత

[00:57.17] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా

[01:01.48] దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమపైనా

[01:06.77] నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా

[01:28.67] ఓ ఓ హో.. ఓ హో హో హో ఒహోహో, ఓ ఓ హో

[01:38.50] నమ్మవుగా చెలియా… నే నిజమే చెబుతున్నా

[01:43.30] నీ ప్రేమ అనే పంజరాన… చిక్కుకొని పడి ఉన్నా

[01:48.07] కలల కూడ నీ రూపం… నను కలవరపరిచెనే

[01:53.12] కనుపాప నిను చూడాలని కన్నీరే పెట్టెనే

[01:58.40] నువ్వొక చోటా… నేనొక చోటా

[02:02.67] నిను చూడకుండ నే క్షణం ఉండలేనుగా

[02:07.70] నా పాటకి ప్రాణం నీవే… నా రేపటి స్వప్నం నీవే

[02:12.75] నా ఆశల రాణివి నీవే… నా గుండెకి గాయం చేయకే, అనితా

[02:20.07] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా

[02:26.89] దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన

[02:31.44] నా ప్రాణమా నను వీడిపోకుమా… నీ ప్రేమలో నను కరగనీకుమా

[02:55.80] నువ్వే నా దేవతవని… ఎదలో కొలువుంచా

[03:02.10] ప్రతి క్షణమూ ధ్యానిస్తూ… పసి పాపల చూస్తా

[03:05.63] విసుగు రాని నా హృదయం… నీ పిలుపుకై ఎదురు చూసె

[03:10.17] నిను పొందని ఈ జన్మే… నాకెందుకని అంటుందే

[03:15.46] కరుణిస్తావో, కాటేస్తావో… నువ్వు కాదని అంటే నే శిలనవుతానే

[03:25.02] నన్ను వీడని నీడవు నీవే… ప్రతి జన్మకి తోడువు నీవే

[03:30.55] నా కమ్మని కల్లలు కూల్చి… నను ఒంటరి వాన్ని చేయకే, అనిత

[03:36.85] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా

[03:43.15] దయలేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన

[03:48.68] నా ప్రాణమా నను వీడిపోకుమా

[03:53.20] నీ ప్రేమలో నను కరగనీకుమా

[03:58.23] పదే పదే నా మనసే… నిన్నే కలవరిస్తోంది

[04:03.03] వద్ధన్నా వినకుండా… నిన్నే కోరుకుంటోంది, అనిత

[04:08.82] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా

[04:16.13] దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన

[04:21.14] ఏదో రోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనె

[04:26.16] ఒక చిన్ని ఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో

[04:30.68] ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా

[04:35.47] ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా

[04:40.48] ఒట్టేసి చెపుతున్నా… నా ఊపిరి ఆగు వరకు

[04:44.50] నిను ప్రేమిస్తూనే ఉంటా, అనిత

[04:48.78] అనితా అనితా ఓ వనితా… నా అందమైన అనితా

[04:56.08] దయ లేదా కాస్తైనా… నా పేద ప్రేమ పైన