Lrc Player

[iSongs.info] 03 - Paravasame

Divya S Menon, Sachin Warrier
[03:34.96]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:04.55] పరవశమే! పరవశమే!

[00:06.80] ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!

[00:11.32] పరవశమే! పరవశమే!

[00:16.10] ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!

[00:25.43] ఆహా అంటోంది నా సంబరం!

[00:30.22] వొడి లో వాలింది నీలాంబరం!!

[00:33.99] మనసే పసి పావురం

[00:36.55] వలపే తన గోపురం!!

[00:38.84] వెతికీ కలిసెను నిన్నీ క్షణం!!

[00:43.40] కథలో మలుపీ స్వరం

[00:45.94] కలలో నిజమీ వరం

[00:48.47] అలలై ఎగసెను కోలాహలం!!

[00:53.24] పరవశమే! పరవశమే!

[00:57.80] ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!

[01:02.59] పరవశమే! పరవశమే!

[01:07.87] ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!

[01:45.13] నింగీ నీలం, ఆకూ పచ్చ

[01:49.41] నువ్వూ నేనూ జంట వీడి పోమూ!!

[01:54.20] అలుకూ రాగం, మెరుపూ మేఘం

[01:58.25] దేహం ప్రాణం మనమై కలిశామూ!!

[02:03.08] జతగా ప్రతి జన్మకీ

[02:07.62] నువ్వే చెలి జానకి

[02:09.64] నీలో సగమై జీవించనీ!!

[02:14.42] యదలో సహవాసమై

[02:16.71] వ్యధలో వనవాసమై

[02:19.23] నీతో నీడై పయనించనీ!!

[02:43.63] ఆహా అంటోంది నా సంబరం!

[02:47.66] వొడి లో వాలింది నీలాంబరం!!

[02:51.94] మనసే పసి పావురం

[02:54.23] వలపే తన గోపురం!!

[02:56.50] వెతికీ కలిసెను నిన్నీ క్షణం!!

[03:01.07] కథలో మలుపీ స్వరం

[03:03.59] కలలో నిజమీ వరం

[03:05.84] అలలై ఎగసెను కోలాహలం!!

[03:10.91] పరవశమే! పరవశమే!

[03:15.19] ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!

[03:19.72] పరవశమే! పరవశమే!

[03:24.79] ప్రతి నిమిషం ప్రియ మధుమాసమే!!