Lrc Player

[iSongs.info] 01 - Toofan

Sri krishna Prithvi Chandhra
[03:25.87]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:21.11] సమందర్ మే లెహర్ ఉతి హై

[00:23.37] జిద్ది జిద్ధి హై తూఫాన్

[00:29.66] ఛట్టానే బి కాంప్ రహీ హై

[00:31.67] జిద్ది జిద్ధి హై తూఫాన్

[00:37.95] జిద్ధి హై తూఫాన్…!!!

[00:52.26] తూ క్యా మై క్యా

[00:54.77] హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్

[00:57.54] ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే

[00:58.80] తూఫాన్, తూఫాన్

[01:00.57] శివమెత్తి అలల పడగెత్తినడే

[01:02.82] తూఫాన్, తూఫాన్

[01:05.09] ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే

[01:07.11] తూఫాన్, తూఫాన్

[01:09.11] శివమెత్తి అలల పడగెత్తినడే

[01:20.72] తూఫాన్, తూఫాన్

[01:37.82] సర్రంటు వీడు అడుగేసి

[01:40.57] ఉద్యమిస్తే ఆక్రమణమే

[01:42.34] గర్రంటు గదిమి గర్జిస్తే

[01:44.61] జలదరించు భూగమనమే

[01:46.62] ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ

[01:51.15] ఓ రాకీ ఓ రాకీ ఓ రాకీ రాకీ రాకీ

[01:54.69] హే, చుర్రంటు చురుకు

[01:56.71] ముట్టించు అర్క తేజమాగమనమే

[01:57.97] ఎర్రంచు కరకు ఖడ్గాల

[02:01.26] శత్రు దమనమాగమనమే

[02:03.02] రాక్ రాక్ రాకీ

[02:05.29] రాక్ రాక్ రాకీ రాకీ

[02:07.05] రాక్ రాక్ రాకీ

[02:09.56] రాక్ రాక్ రాకీ

[02:11.57] నీ నీడలో మరుజన్మగా

[02:15.34] ధైర్యానికే జననం

[02:19.61] బిగితప్పిన పిడికిళ్లకు

[02:23.64] నేర్పించరా జగడం

[02:27.92] స్వర్ణం మలినం… వీడే ఆ రెండు

[02:31.93] యముడై ప్రియతముడై

[02:33.94] చలరేగే మొనగాడు

[02:36.20] వైరి జనుల ముచ్చమట ముంచుట

[02:38.22] వీడు నేర్చిన మొదటి ముచ్చట

[02:40.00] విజృంభించు ఆ సత్తువ ముందు

[02:43.30] తూ క్యా మై క్యా

[02:44.07] హట్ జా హట్ జా తూఫాన్, తూఫాన్

[02:45.08] ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే

[02:48.35] తూఫాన్, తూఫాన్

[02:50.10] శివమెత్తి అలల పడగెత్తినడే

[02:52.63] తూఫాన్, తూఫాన్

[02:54.39] ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినడే

[02:56.67] తూఫాన్, తూఫాన్

[02:58.42] శివమెత్తి అలల పడగెత్తినడే

[02:59.94] తూఫాన్, తూఫాన్