[iSongs.info] 02 - Nuvvunte Naa Jathagaa
[00:13.48] వీచే చిరుగాలిని వెలివేస్తా
[00:18.53] హో' పారే నదినావిరి చేస్తా
[00:24.85] నేనున్న నేలంతా
[00:29.11] ఆ .. ఆ .. ఆ ..
[00:32.38] మాయం చేసా
[00:37.66] లేనేలేదే అవసరమే
[00:43.44] నువ్వే నాకు ప్రియవరమే
[01:07.84] నువ్వుంటే నా జతగా
[01:14.14] నేనుంటా ఊపిరిగా
[01:19.91] నువ్వుంటే నా జతగా
[01:25.96] నేనుంటా ఊపిరిగా
[01:31.74] నువ్వుంటే నా జతగా
[01:35.26] నేనుంటా ఊపిరిగా
[01:37.53] ఊపిరిగా ఊపిరిగా
[01:41.83] నువ్వుంటే నా జతగా (నా జతగా)
[01:47.39] నేనుంటా ఊపిరిగా
[01:50.39] నువ్వుంటే నా జతగా
[01:56.42] నేనుంటా ఊపిరిగా
[02:02.46] నువ్వుంటే నా జతగా
[02:08.00] నేనుంటా ఊపిరిగా
[02:14.53] నువ్వైనా నమ్మవుగా
[02:17.60] చెలియా నేనెవరంటూ
[02:19.86] ఎవరూ గుర్తించరుగా
[02:23.63] నా ప్రేమవు నువ్వంటూ
[02:26.66] నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా
[02:32.68] నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా
[02:38.71] నువ్వుంటే నా జతగా
[03:09.36] ఓ .. ఓ .. ఓ .. ఓ .. ఓ ..
[03:21.42] ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా
[03:27.46] అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా
[03:33.24] సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా
[03:39.59] నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా
[03:45.61] అగ్గిపుల్ల అంచున రోజా పూయునా
[03:51.65] పువ్వుల్లోని తేనె పురుగులకందునా
[03:57.19] మొసలి తగిలి మొగ్గనై మొలిచా
[04:03.73] బూచినే చూసిన పాపనై బెదిరా
[04:10.04] నువ్వుంటే నా జతగా
[04:16.32] నేనుంటా ఊపిరిగా
[04:22.35] నువ్వుంటే నా జతగా
[04:28.39] నేనుంటా ఊపిరిగా
[04:57.32] ఓహో
[04:58.85] నువ్వుంటే నా జతగా
[05:05.12] నేనుంటా ఊపిరిగా
[05:12.90] నేనుంటా ఊపిరిగా
[05:14.68] ఆ .. ఆ .. ఆ ..
[05:26.22] నువ్ లేని లోకంలో నే బ్రతకలేనే .....
[05:38.77] నువ్వుంటే నా జతగా
