Manohara
[00:26.58] మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
[00:33.12] రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
[00:43.46] మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
[00:49.99] రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
[00:56.79] నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
[01:03.58] నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
[01:39.79] జడివానై ప్రియా నన్నే చేరుకోమ్మా
[01:43.83] శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దాం
[01:52.64] కసి కసి పందాలెన్నో ఎన్నో కాసి
[01:56.96] నను జయించుకుంటే నేస్తం నా సర్వస్వం అర్పిస్తా
[02:06.39] ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
[02:12.93] ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపోవాలీ దేహం
[02:19.73] మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
[02:26.77] సుధాకర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట ఓ ప్రేమా ప్రేమా…..
[03:29.65] సందె వేళ స్నానం చేసి నన్ను చేరి
[03:33.70] నా చీర కొంగుతో ఒళ్ళు నువ్వు తుడుస్తావే అదొ కావ్యం
[03:42.51] దొంగమల్లే ప్రియా ప్రియా సడే లేక
[03:46.78] వెనకాలనుండి నన్ను హత్తుకుంటావే అదొ కావ్యం
[03:56.10] నీకోసం మదిలోనే గుడి కట్టినానని తెలియనిదా
[04:02.91] ఓసారి ప్రియమరా ఒడిచేర్చుకోవా నీ చెలిని
[04:09.69] మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట
[04:16.72] రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట
[04:23.50] నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
[04:30.02] నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల
