Lrc Player

[iSongs.info] 01 - Gundello

Kousalya, Chakri
[04:14.35]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.54] గుండెల్లో ఊ హు హు

[00:25.87] కళ్ళల్లో మ్మ్ హు హు

[00:31.15] గుండెల్లో ఏదో సడి

[00:33.66] ఉండుండి ఓ అలజడి

[00:36.17] కళ్ళల్లో నువ్ కలబడి

[00:38.68] కమ్మేస్తోంది ఈ సందడి

[00:41.44] నా ప్రాణం కోరింది నన్నే

[00:44.21] నీతోనే ఉంటానని

[00:46.73] ఆనందం అంటోంది నాతో

[00:49.23] నువ్వుంటే వస్తానని

[00:51.74] తూనీగల్లె మారింది హృదయం

[00:54.26] నువ్వే కనబడి

[00:57.06] తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం

[00:59.59] తెలుసా తడబడి

[01:02.36] గుండెల్లో ఏదో సడి

[01:04.88] ఉండుండి ఓ అలజడి

[01:07.66] కళ్ళల్లో నువ్ కలబడి

[01:09.93] కమ్మేస్తోంది ఈ సందడీ

[01:43.65] నా పెదవంచులో… నీ పిలుపున్నది

[01:49.18] నీ అరచేతిలో… నా బతుకున్నది

[01:54.21] ఇన్నాలెంత పిచ్చోడ్ని నేను

[01:56.72] మనసిస్తుంటే తప్పించుకున్న

[01:59.73] మొత్తమ్మీద విసిగించి నిన్ను

[02:02.25] ఏదోలాగా దక్కించుకున్న

[02:04.76] మనసున్నాది ఇచ్చేనందుకే

[02:07.29] కనులున్నాయి కలిపేందుకే

[02:09.81] అని తెలిసాక నీ ప్రేమలో పడిపోయానులే

[02:15.59] గుండెల్లో ఏదో సడి

[02:17.86] ఉండుండి ఓ అలజడి

[02:20.63] కళ్ళల్లో నువ్వు కలబడి

[02:22.90] కమ్మేస్తోంది ఈ సందడి

[02:57.10] నీ కౌగిళ్ళలో నా తల వాల్చనీ

[03:02.43] ఈ గిలిగింతలో నే పులకించనీ

[03:07.23] నాకో తోడు కావాలి అంటూ

[03:10.00] ఎపుడూ ఎందుకనిపించలేదు

[03:12.76] వద్దొద్దంటూ నీ మొత్తుకున్న

[03:15.27] మనసే వచ్చి నడిచింది నీతో

[03:17.83] కన్నీళ్లొస్తే తుడిచేందుకు

[03:20.36] సంతోషాన్ని పంచేందుకు

[03:22.88] ఎవరు లేని జన్మెందుకు అనిపించిందిలే

[03:25.65] గుండెల్లో ఏదో సడి

[03:30.93] ఉండుండి ఓ అలజడి

[03:33.45] కళ్ళలో నువ్వు కలబడి

[03:36.72] కమ్మేస్తోంది ఈ సందడి

[03:38.98] నా ప్రాణం కోరింది నన్నే

[03:41.50] నీతోనే ఉంటానని

[03:44.27] ఆనందం అంటోంది నాతో

[03:46.78] నువ్వుంటే వస్తానని

[03:49.05] తూనీగల్లె మారింది హృదయం

[03:52.08] నువ్వే కనబడి

[03:54.35] తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం

[03:56.87] తెలుసా తడబడి

[04:00.13] గుండెల్లో ఊ హు హు

[04:04.92] కళ్ళల్లో ఆహా హా