Lrc Player

[iSongs.info] 04 - Emo Emo

Sid Sriram
[04:02.44]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:14.96] ఎన్నెనో వర్ణాలు… వాలాయి చుట్టూ

[00:19.03] నీ తోటి నే సాగగా

[00:22.55] పాదాలు దూరాలు… మరిచాయి ఒట్టు

[00:25.81] మేఘాల్లో ఉన్నట్టుగా

[00:29.36] ఇక గుండెల్లో… ఓ గుట్టు దాగేట్టు లేదు

[00:33.14] నీ చూపు ఆకట్టగా

[00:36.65] నా లోకి జారింది… ఓ తేనె బొట్టు

[00:39.91] నమ్మేటుగా లేదుగా ప్రేమే

[00:43.94] ఏమో ఏమో… ఏమో

[00:47.21] నన్ను తాకే హాయే ప్రేమో ఏమో

[00:51.23] ఏమో ఏమో… ఏమో

[00:54.25] చెప్పలేని మాయే ప్రేమో

[00:58.52] ఏమో ఏమో… ఏమో

[01:01.56] నన్ను తాకే హాయే ప్రేమో ఏమో

[01:05.60] ఏమో ఏమో… ఏమో

[01:08.63] చెప్పలేని మాయే ప్రేమో

[01:27.23] నేనేనా ఈ వేళా నేనేనా

[01:34.28] నా లోకి కళ్ళారా చూస్తున్నా

[01:41.58] ఉండుండి ఏ మాటో అన్నానని

[01:45.09] సందేహం నువ్వేదో విన్నావని

[01:48.86] వినట్టు ఉన్నావా… బాగుందని

[01:52.38] తేలే దారేదని

[01:55.66] ఏమో ఏమో… ఏమో

[01:59.18] నన్ను తాకే హాయే ప్రేమో ఏమో

[02:03.20] ఏమో ఏమో… ఏమో

[02:06.22] చెప్పలేని మాయే ప్రేమో

[02:10.25] ఏమో ఏమో… ఏమో

[02:13.28] నన్ను తాకే హాయే ప్రేమో ఏమో

[02:17.55] ఏమో ఏమో… ఏమో

[02:20.58] చెప్పలేని మాయే ప్రేమో

[02:53.76] ఏమైనా బాగుంది ఏమైనా

[03:01.05] నా ప్రాణం చేరింది నీలోన

[03:07.84] ఈ చోటే కాలాన్ని ఆపాలని

[03:11.87] నీ తోటి సమయాన్ని గడపాలని

[03:15.15] నా జన్మే కోరింది… నీ తోడుని

[03:18.92] గుండె నీదేనని

[03:22.20] ఏమో ఏమో… ఏమో

[03:25.46] నన్ను తాకే హాయే ప్రేమో ఏమో

[03:29.73] ఏమో ఏమో… ఏమో

[03:33.00] చెప్పలేని మాయే ప్రేమో

[03:36.79] ఏమో ఏమో… ఏమో

[03:40.07] నన్ను తాకే హాయే ప్రేమో ఏమో

[03:47.36] నన్ను తాకే హాయే ప్రేమో ఏమో

[03:48.11] ఏమో ఏమో… ఏమో

[03:48.37] చెప్పలేని మాయే ప్రేమో

[03:49.87] చెప్పలేని మాయే ప్రేమో