Lrc Player

[iSongs.info] 03 - Abbo Nee Amma Goppadhe

Deepu, Ramya Behra
[05:47.06]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:49.88] అబ్బో నీ అమ్మ గొప్పదే

[00:52.40] అందం పోగేసి కన్నదే

[00:55.42] అబ్బో నీ అమ్మ గొప్పదే

[00:58.18] అందం పోగేసి కన్నదే

[01:00.96] పరువాలు పొదిగిన చిలక

[01:03.73] చలి జోరుగున్నది గనుక

[01:06.25] జతగా శృతిగా

[01:09.06] ఇక నువ్వూ నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమప

[01:21.40] అమ్మో ఏ రాణి కన్నదో

[01:25.18] ఎదలో ఏం మొక్కుకున్నదో

[01:27.18] అమ్మో ఏ రాణి కన్నదో

[01:29.96] ఎదలో ఏం మొక్కుకున్నదో

[01:32.47] జగదేక వీర కుమారా

[01:35.52] వలచాను నిను మనసారా

[01:38.28] అనరా కనరా

[01:41.05] నా వన్నెచిన్నెలన్ని నీవి కన్నె చేయి విడవకురా

[02:34.13] పూల ఋతువిదే కోమలి

[02:36.65] తీర్చమన్నదే ఆకలి

[02:39.41] ఆశ ముదిరిన వేళలో

[02:42.43] శ్వాస పరుగులు తియ్యదా

[02:44.95] తనువింతై అంతై తెర దించెయ్ దించెయ్ మంటే విడువగ నా తరమా

[02:50.75] సొగసింతై అంతై దారికొచ్చెయ్ వచ్చెయ్ మంటే నిలువగ నా తరమా

[02:56.58] తమకాలు విడువవు గనుక

[02:59.85] తడి చీర బిగిసెను గనుక

[03:02.37] చెలియా చెలియా

[03:04.88] ఇక ఉల్లాసంగా ఆడేద్దామా ఉయ్యాలాట కసి మొలకా

[03:17.21] అమ్మో ఏం కొంటె పిల్లడో

[03:20.24] ఏమా సన్నాయి నొక్కుడో

[03:22.75] అమ్మో ఏం కొంటె పిల్లడో

[03:25.80] ఏమా సన్నాయి నొక్కుడో

[03:28.55] కసి మీద ఉన్నడు గనుక

[03:31.07] పస చూడమన్నడు గనుక

[03:34.11] ఒడిలో ఒదిగి ఇక చూపిస్తాలే వయ్యారాల ఆటుపోటు తడబడక

[04:29.48] భారమైనది నా ఎద

[04:33.00] జారుతున్నది పై ఎద

[04:35.02] చేరుకున్నదే తుమ్మెద, దోచిపెట్టవే సంపద

[04:40.55] ఒళ్ళు తుళ్ళి తుళ్ళి అరె మళ్ళి మళ్ళి సరసానికి త్వరపెడితే

[04:46.37] ఓసి బుల్లి, బుచ్చి నిన్ను గిల్లి గిచ్చి ఒడి దాడికి ఎగబడితే

[04:52.17] హృదయాలు కలిసెను గనుక

[04:54.93] సుఖమేదో కలిగెను గనుక

[04:57.47] ప్రియుడా ప్రియుడా

[05:00.76] అరె మళ్ళి మళ్ళి సాగించేద్దాం సందిట్లోన సరిగమప

[05:12.60] అబ్బో నీ అమ్మ గొప్పదే

[05:15.37] అందం పోగేసి కన్నదే అబ్బ అబ్బ అబ్బ

[05:18.15] అబ్బో నీ అమ్మ గొప్పదే

[05:21.42] అందం పోగేసి కన్నదే

[05:23.94] పరువాలు పొదిగిన చిలక

[05:26.71] చలి జోరుగున్నది గనుక

[05:29.50] జతగా శృతిగా

[05:32.52] ఇక నువ్వూ నేను ఒకటైపోయి పాడేద్దామా సరిగమప