[iSongs.info] Violin Song
[00:39.39] గర్ల్.. జస్ట్ లెట్ మి బి యువర్ మాన్..
[00:41.92] ఐ వాన్న హోల్డ్ యువర్ హాండ్..
[00:44.20] ఆండ్ టేక్ యు టు ఫాంటసీ..
[00:51.00] ఐస్.. వెన్ ఐ లుక్ ఇంటు యువర్ ఐస్..
[00:53.76] యు మేక్ మి రియలైస్..
[00:56.05] ఓహ్ బెబి యు అర్ ది ఓన్లి వన్ ఫర్ మి..
[01:03.09] కాంతామన వసీకరా.. ప్రేమా..తురా
[01:11.17] మోరగ్గర మనొహరా
[01:14.67] చతుర నిధుర చోర కటుధరా
[01:18.70] గర్ల్ గుండెల్లో చోటిస్తా
[01:21.22] ప్రేమంచే చూపిస్తా
[01:23.22] నీ లొకం మొత్తం నేనవుతా..
[01:26.50] కం వెన్నెల్లో తొడవుతా
[01:29.04] వర్షంలో నీడవుతా
[01:31.05] నీకొసం నేనో తీయని పాటవుతా
[01:49.98] ఎవ్రీ డే ఎవ్రీ నైట్ ఎవ్రీ రాంగ్ ఎవ్రీ రైట్
[01:53.51] నీతోనె నడవాలి అంటుందే మనసు
[01:57.79] సుమరజనీకర సోమా త్రిపుర
[02:02.07] మధుర మనోహర నామ
[02:05.58] నా వెంటె నువ్వుంటే నా సర్వం నీ వెంటే
[02:09.60] నె అన్నా అనకున్నా నీకంతా తెలుసు
[02:13.38] ఆ.. సమరకలావర భీమా అభయ
[02:17.68] అతుర పరాక్రమ శ్యామా
[02:21.48] రావే గులాబి మాలిక
[02:25.29] వయసా వచ్చేసా నీదే యి బాలిక
[02:29.35] గర్ల్ గుండెల్లో చోటిస్తా
[02:32.12] ప్రేమంచే చూపిస్తా
[02:34.38] నీ లొకం మొత్తం నేనవుతా..
[02:37.66] కం వెన్నెల్లో తొడవుతా
[02:40.44] వర్షంలో నీడవుతా
[02:41.95] నీకొసం నేనో తీయని పాటవుతా
[03:08.87] ఎవ్రీ వర్డ్ ఎవ్రీ తాట్ ఎవ్రీ మూడ్ ఎవ్రీ ఫ్లర్ట్
[03:12.65] నీతోనె సాగాలి అంటుందే వయసు
[03:16.68] అగనిత శ్రీ గునశీల వినత
[03:20.71] కధన కుతూహల వ్యాయ
[03:24.49] అద్దంలా నీ మనసు ప్రెమందం తెలిపింది
[03:28.52] కనువిందే చేసింది ఊరించె సొగసు
[03:32.30] మ్రుదువచనామ్రుత లోలా రసిక
[03:37.35] చిరు దరహస్యవి లావ
[03:40.37] ప్రేమే నిషాల ఊగిస
[03:44.14] కుదిరే వయసే బాగుంది వరస
[03:47.93] గర్ల్.. యు ఆర్ లైక్ ఎ క్రిస్టల్ మూన్..
[03:50.45] సచ్ ఎ రిఫ్రెషింగ్ ట్యూన్..
[03:52.48] యు గాట్ మి సింగింగ్ ఎవ్రీ వర్డ్స్..
[03:56.00] కం.. ఇంటూ మై గాలెక్సి..
[03:59.52] కం ఫ్లై అవే విత్ మి..
[04:01.55] ఆండ్ లవ్ ఈస్ లైక్ ద యునివర్స్
