Lrc Player

[iSongs.info] 03 - Sutiga Choodaku

Hariharan, Saindhavi
[05:05.95]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:14.56] సూటిగా చూడకు... సూదిలా నవ్వకు...

[00:36.71] ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు

[00:43.99] నడుముని మెలిపెడుతూ ఊసురే తీయకు

[00:51.05] సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు

[01:02.67] సూటిగా చూడకు... సూదిలా నవ్వకు...

[01:54.24] నింగిలో మెరుపల్లె తాకినది నీ కల

[02:01.55] నేలపై మహరాణి చేసినది నన్నిలా

[02:08.84] అంతఃపురం సంతోషమై వెలిగిందిగా

[02:16.39] అందాలనే మించే అందం మరుగేయగా

[02:23.71] అంతా నీవల్లే నిముషంలో మారిందంటా

[02:27.49] బంతి పూవల్లే నా చూపే విచ్చిందంటా

[02:31.02] సూటిగా చూడకు... సూదిలా నవ్వకు...

[02:45.13] సూటిగా చూడకు... సూదిలా నవ్వకు...

[02:50.91] సీతా కళ్యాణ వైభోగమే

[03:04.25] రామ కళ్యాణ వైభోగమే

[03:05.00] గౌరీ కళ్యాణ వైభోగమే

[03:11.80] లక్ష్మీ కళ్యాణ వైభోగమే

[03:23.10] గంటలో మొదలైంది కాదు ఈ భావన

[03:29.88] గతజన్మలో కదిలిందో ఏమో మన మధ్యన

[03:37.42] ఉండుండి నా గుండెల్లో ఈ ఎదురేమిటో

[03:44.99] ఇందాకిలా ఉందా మరి ఎపుడెందుకో

[03:52.52] నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి

[03:56.03] నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి