Lrc Player

[iSongs.info] 04 - Chinnadana Neekosam

Raj Hasan, Anup, Sravani
[03:42.59]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.94] హో తెరేబిన్ జానా కుచ్ భి నహీ

[00:06.22] మై ఇష్క్ మే మై దీవానా

[00:25.60] ఆలేబా ఆలేబా ఆలే ఆలే ఆలే ఆలేబా

[00:34.15] తందానననా ఆలేబా తందానననా ఆలేబా

[00:38.92] తందానననా తనన తందానతనన

[00:43.46] తందానననా తనన తందానతనన

[00:45.72] ఓ, అదిరే అదిరే

[00:48.50] నీ నల్లని కాటుక కళ్ళే అదిరే

[00:50.77] అదిరే అదిరే

[00:53.02] నా మనసే ఎదురే చూసే

[00:55.29] చిన్నదాన నీకోసం...

[00:57.80] ఓ చిన్నదాన నీకోసం

[01:00.57] చిన్నదాన నీకోసం...

[01:03.07] ఓ చిన్నదాన నీకోసం

[01:06.09] నచ్చావే నచ్చావే అంటూ ఉంది

[01:09.87] మనసీ నిమిషం

[01:11.92] ఏదైనా ఏమైనా వేచున్నా నేను

[01:15.69] చిన్నవాడ నీకోసం...

[01:18.22] చిన్నవాడ నీకోసం...

[01:21.24] మాటలన్ని నీకోసం...

[01:23.50] మౌనమంత నీకోసం

[01:45.87] కూ... అనే కోయిలదే ఉండదే రాయిలా

[01:48.89] కొత్తపాట పాడుతుందిలా

[01:51.41] తీయని హాయిలో తేలని గాలిలో

[01:54.21] పెళ్లిదాక పరిచయం ఇలా

[01:56.47] హే... ఎటువెపైళ్లినా నే నిన్నే చేరనా

[02:01.50] మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా

[02:06.59] జాజికొమ్మె నాచెలి

[02:09.63] జావళీలే పాడెనురో

[02:12.14] ప్రేమ అంటే అంతేరో అన్నీ వింతేరో

[02:16.17] వేకువంతా నీకోసం...

[02:18.94] వెన్నెలంతా నీకోసం...

[02:21.22] ఊసులన్నీ నీకోసం...

[02:23.74] ఊపిరుంది నీకోసం...

[02:46.92] ప్రేమ పుస్తకాలలో

[02:48.68] లేనేలేని పోలిక

[02:49.69] రాయడం కాదు తేలిక...

[02:51.98] మాటలే రావుగా మౌనమే హాయిగా

[02:54.78] భావమైతే బోలెడుందిగా...

[02:57.04] నీ నవ్వే సూటిగ తెలిపిందే రాయికా

[03:02.34] చాల్లే తికమక అల్లుకుపోవే

[03:07.37] ఓ... గాలిలోనే రాసినా

[03:09.63] మన ప్రేమ అయితే చెదరదులే

[03:12.94] అలలు అడుగున మునిగినా

[03:14.95] తీరం చేరదులే

[03:17.73] కాదల్ అయిన నీకోసం...

[03:19.74] ప్రేమ అయిన నీకోసం...

[03:22.02] లవ్ యూ అయిన నీకోసం...

[03:24.77] ఇష్క్ అయిన నీకోసం...