[iSongs.info] 04 - Mehabooba
[00:14.26] మందే గుండెలో
[00:16.05] చిరుజల్లులు వస్తున్నా
[00:19.36] నిండు కౌగిలిలో
[00:22.13] మారుమాలేలో పోస్తున్నా
[00:25.14] ఏయ్ అలజడి వెలనైనా
[00:28.17] తలనిమిరే చెలినై లేనా
[00:30.95] ని అలసట తీర్చ లేనా
[00:33.74] నా మమతల ఒడిలోన
[00:40.09] మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా
[00:46.16] మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా
[00:52.22] మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా
[00:58.05] మెహబూబా ఓహ్ మైన్ తేరీ మెహబూబా
[01:28.61] చనువైన వెన్నెల్లో చల్లాయని
[01:34.40] అలలై నా దవానాలం
[01:39.68] ఉప్పెనై ఎగసిన స్వస పవనాలకు
[01:46.08] జత కావాలి అందాల చెలి పరిమళం
[01:51.88] రెప్పలే ముయ్యని
[01:54.69] విప్పు కనుదోయికి
[01:57.97] లాలీ పాడాలి
[01:59.99] పరువల గమద వనం
[02:04.54] విరాధి విరుడివైన
[02:07.09] పసివాడిగా నిను చూస్తున్నా
[02:10.11] నీ ఏకాంతల వెలితే
[02:13.15] పోరిస్తా ఇకపైనా
[02:17.95] మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా
[02:23.52] మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా
[02:29.59] మెహబూబా మెయిన్ తేరీ మెహబూబా
[02:35.65] మెహబూబా ఓహ్ మైన్ తేరీ మెహబూబా
