Veluthunna veluthuna
[00:01.51] వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
[00:11.55] వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న
[00:13.80] నామనసు నీ నీడలో వదిలేసి వెళుతున్న
[00:19.08] నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న
[00:23.34] నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న
[00:33.89] వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
[00:38.66] వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న
[00:43.93] నామనసు నీనీడలో వదిలేసి వెళుతున్న….
[00:51.25] నాకలలు నీ దారిలో పారేసి వెళుతున్న
[00:56.04] నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్న
[01:01.57] వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
[01:06.08] వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న
[02:21.06] ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలకవని
[02:25.84] ఒకే పదముతో పరుగులు ఎప్పుడు సాగావనీ
[02:30.86] ఒకే చేతితో చప్పట్లన్నవి మొగవనీ
[02:35.88] ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవనీ
[02:41.40] జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా
[02:46.17] జతలోన రెండు మనసులు వుండాలి ఎపుడైనా
[02:50.95] ఇకపైన నేనే రెండుగా విడిపోయి వెళుతున్నా
[02:59.00] వెళుతున్న వెళుతున్న మౌనంగా వెళుతున్న
[03:03.52] వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్న
[03:28.88] వస్తున్న వస్తున్నా నీకోసం వస్తున్న
[03:33.90] నీలోన దాగున్న నాకోసం వస్తున్న
[03:38.91] నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్న
[03:43.93] నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్న
[03:48.45] నీ మెడలోన నిత్యంనిలిచే సూత్రానై వస్తున్న
[03:53.47] ఆణువణువణువున ఎగసిన అలలను నేడే గమనిస్తున్న
[03:57.74] ఆ అలలను కలలుగ మలిచిన మహిమే నీదని గుర్తిస్తున్న
[04:03.53] కలలకు వెల్లువ రప్పించి ఊహకు ఉప్పెన అందించి
[04:08.30] ఆశల అలజడి పుట్టించి అన్నింటిని ప్రేమకు జత చేసి
[04:13.09] నీ మది నది చేరగా కడలిని నేనై కదిలోస్తున్న
[04:19.19] నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్న
[04:23.96] నీ ప్రేమ యాగంలో జ్వాలనై వస్తున్న
[04:28.98] నీ మెడలోన నిత్యంనిలిచే సూత్రానై వస్తున్న
