Lrc Player

Saswathamaina Premaku

Raj Prakash Paul
[04:16.11]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:49.91] శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి

[00:53.70] నిత్యుడవగు తండ్రి నీవైనావే

[00:57.48] రక్షణ ఆనందాన్ని నా కందించి

[01:01.28] పరలోకపు వారసుడ్ని చేసావే

[01:39.49] నా అడుగులను క్రమపరచి నా హృదయమును స్ధిరపరచి

[01:47.04] నీదు రక్తములో నను శుద్ధుని చేసితివే

[01:54.82] నను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నను మలచి

[02:02.60] నీ దీవెన కర్హుడుగా చేసిన దేవా నీకే స్తోత్రము

[02:10.64] శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి

[02:14.40] నిత్యుడవగు తండ్రి నీవైనావే

[02:18.16] రక్షణ ఆనందాన్ని నా కందించి

[02:21.94] పరలోకపు వారసుడ్ని చేసావే

[03:00.46] నీ వాక్యం నా యందుంచి దుష్టుడిని జయింపచేసి

[03:07.75] సత్యమైన వెలుగులోనికి నడిపించితివే

[03:15.51] నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని

[03:23.30] నీ సాక్షిగా సంపూర్ణ శక్తితో దేవా నన్ను నిలుపు

[03:31.08] శాశ్వతమైన ప్రేమకు పాత్రుని చేసి

[03:35.12] నిత్యుడవగు తండ్రి నీవైనావే

[03:38.88] రక్షణ ఆనందాన్ని నా కందించి

[03:42.66] పరలోకపు వారసుడ్ని చేసావే