Lrc Player

Nithya Prematho

Unknown artist
[07:32.21]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:41.24] నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ "2"

[00:52.93] తల్లి ప్రేమను మించినది

[00:59.84] లోక ప్రేమను మించినది "2"

[01:20.57] నిన్ను నేను ఎన్నడు విడువను "2"

[01:33.05] నిత్యం నీతోనే జీవింతును

[01:39.43] సత్య సాక్షి గా జీవింతును "2

[02:53.14] నిత్య రక్షణతో నన్ను రక్షించెన్ "2"

[03:06.17] ఏక రక్షకుడు యేసే

[03:12.01] లోక రక్షకుడు యేసే "2"

[03:32.99] నీ చిత్తమును చేయుటకై

[03:35.91] నీ పోలికగా ఉండుటకై "2"

[03:45.79] నా సర్వం నీకై అర్పింతున్

[03:51.63] పూర్ణానందముతో నీకై అర్పింతున్ "2"

[05:04.39] ఆరాధింతును సాష్టాంగాపడి "2"

[05:15.80] స్వర్గ రాజ్యములో యేసున్

[05:22.71] సత్య దైవము యేసున్ "2"

[05:42.70] నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ "2"

[05:54.66] తల్లి ప్రేమను మించినది

[06:01.30] లోక ప్రేమను మించినది "2"

[06:20.43] నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్ "2"

[06:31.85] తల్లి ప్రేమను మించినది

[06:38.22] లోక ప్రేమను మించినది "2"