Lrc Player
Nee neeli kannulona
Vijay Devarakonda
[02:26.04]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:14.23] నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
[00:19.24] తెల్లారి అల్లేసింది నన్నే
[00:24.26] నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
[00:30.31] నీ వైపే లాగేస్తుంది నన్నేనీ పూల నవ్వుల్లోని ఆనందమే
[00:53.93] తేనెల్లో ముంచేసింది కన్నే
[00:59.71] నీకోసమే నా కళ్ళే వాకిల్లే
[01:06.24] తీసి చూసే ముంగిల్లే
[01:09.99] రోజు ఇలా నే… వేచే ఉన్నానే
[01:17.02] ఊగే ప్రాణం నీ వల్లే
[01:34.39] ఎవరు చూడని ఈ అలజడిలో
[01:39.18] కుదురు మరచిన నా ఎద సడిలో
[01:45.19] ఎదురుచూస్తూ ప్రతి వేకువలో
[01:49.96] నిదుర మరిచిన రాతిరి వడిలో
[01:53.75] Advertisement
[02:05.33] నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
[02:13.86] నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
[02:20.14] దేన దేరానన దేనా
