Lrc Player
Nee neeli kannulona
Vijay Devarakonda
[02:26.04]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:14.23] నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
[00:19.24] తెల్లారి అల్లేసింది నన్నే
[00:24.26] నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
[00:30.31] నీ వైపే లాగేస్తుంది నన్నే
[00:44.10] ఓ...
[00:48.62] నీ పూల నవ్వుల్లోని ఆనందమే
[00:53.93] తేనెల్లో ముంచేసింది కన్నే
[00:59.71] నీకోసమే.. నా కళ్ళే వాకిల్లే
[01:06.24] తీసి చూసే ముంగిల్లే
[01:09.99] రోజు ఇలా నే… వేచే ఉన్నానే
[01:17.02] ఊగే ప్రాణం నీ వల్లే
[01:34.39] ఎవరు చూడని ఈ అలజడిలో
[01:39.18] కుదురు మరచిన నా ఎద సడిలో
[01:44.93] ఎదురుచూస్తూ ప్రతి వేకువలో
[01:49.98] నిదుర మరిచిన రాతిరి వడిలో
[02:03.79] నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
[02:13.62] నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
[02:19.46] దేన దేరానన దేనా
