Lrc Player

Kadalalle

Vijay D
[04:20.06]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.44] కడలల్లె వేచె కనులే

[00:15.98] కదిలేను నదిలా కలలే

[00:30.58] కడలల్లె వేచె కనులే

[00:35.36] కదిలేను నదిలా కలలే

[00:40.42] ఒడి చేరి ఒకటైపోయే

[00:50.23] ఒడి చేరి ఒకటైపోయే

[00:54.23] తీరం కోరే ప్రాయం

[00:59.54] విరహం పొంగెలే

[01:03.79] హృదయం ఊగెలే

[01:09.37] అధరం అంచులే

[01:13.88] మధురం కోరెలే

[01:18.93] అంతేలేని ఏదో తాపం ఏమిటిలా

[01:23.44] నువ్వేలేక వేధిస్తుందే వేసవిలా

[01:28.51] చెంత చేరి సేదతీరే ప్రాయమిలా

[01:33.30] చెయ్యిచాచి కోరుతుంది సాయమిలా

[01:39.38] కాలాలు మారినా

[01:44.43] నీ ధ్యాస మారునా

[01:49.76] (కాలాలు మారినా

[01:50.03] నీ ధ్యాస మారునా)

[01:50.83] అడిగింది మోహమే

[01:54.01] నీ తోడు ఇలా ఇలా

[01:57.73] విరహం పొంగెలే

[02:02.51] హృదయం ఊగెలే

[02:07.55] అధరం అంచులే

[02:12.61] మధురం కోరెలే

[02:18.45] కడలల్లె వేచె కనులే

[02:23.23] కదిలేను నదిలా కలలే

[02:28.00] కడలల్లె వేచె కనులే

[02:33.85] కదిలేను నదిలా కలలే

[02:57.23] నిన్నే నిన్నే కన్నులలో

[03:04.14] దాచానులే లోకముగా

[03:12.38] నన్నే నన్నే మలిచానే నీవుగా

[03:16.10] బుగ్గ మీద ముద్దే పెట్టే చిలిపితనం

[03:21.16] ఉన్నట్టుండి నన్నే చుట్టే పడుచుగుణం

[03:25.93] పంచుకున్న చిన్ని చిన్ని సంతోషాలెన్నో

[03:30.98] నిండిపోయే ఉండిపోయే గుండె లోతుల్లో

[03:36.82] నీలోన చేరగా (నీలోన చేరగా)

[03:41.61] నా నుంచి వేరుగా (నా నుంచి వేరుగా)

[03:46.66] కదిలింది ప్రాణమే… నీవైపు ఇలా ఇలా