Naa gundelo
[00:41.00] నా గుండెలో నీవుండిపోవా నా కళ్ళలో దాగుండిపోవా
[00:51.15] చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
[00:55.92] మన ప్రేమనే చాటవా, ఆ ఆ
[01:00.97] నా గుండెలో నీవుండిపోవా, ఆ ఆ నా కళ్ళలో దాగుండిపోవా, ఆ ఆ
[01:11.37] చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
[01:15.89] మన ప్రేమనే చాటవా, ఆ ఆ నా గుండెలో నీవుండిపోవా
[02:04.03] నా హృదయం ప్రతి వైపు వెతికింది నీ కోసమేలే
[02:08.80] నా నయనం ఎటు వైపు చూస్తున్న నీ రూపమేలే
[02:14.12] నీ పాటలో పల్లవే కావాలి
[02:18.90] నా ఎదలో మెదిలే కధలే పాడాలి, పాడాలి పాడాలి
[02:27.15] నీ కళ్ళలో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ
[02:36.98] సిరివెన్నెలై వచ్చి కనురెప్పలే తెరచి
[02:42.02] మన ప్రేమనే చూపనీ ఈఈ
[02:47.34] నీ కళ్ళల్లో నన్నుండిపోనీ
[03:29.57] ఏ నిమిషం మొదలైనదో గాని మన ప్రేమ గాధ
[03:34.62] ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది ఈ తీపి బాధ
[03:39.93] ఈ దూరమే దూరమై పోవాలి
[03:44.98] నీ జతలో బతుకే నదిలా సాగాలి, సాగాలి సాగాలి
[03:52.95] నీ కళ్ళల్లో నన్నుండిపోనీ నీ గుండెలో రాగాన్ని కానీ
[04:02.81] చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
[04:07.58] మన ప్రేమనే చాటవా, ఆ
[04:13.17] లాలాల లాలాల లాలా, ఆఆ లాలాలా లాలా లాలా
[04:18.50] లాలాల లాలాల లాలాల లాలాల లాలాలా లాలాలాలా
[04:29.91] లాలాలలాలాల లాలా
