Poolane kunukeyamanata
[00:13.65] పూలనే కునుకేయమంటా..
[00:17.48] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా ..
[00:33.43] పూలనే కునుకేయమంటా..
[00:38.73] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[00:44.32] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[00:47.51] తెలిసోయ్ నిన్న మొన్న..
[00:49.89] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[00:53.08] ఎద చెబుతుంటే విన్నా..
[00:55.47] అయ్యో నాకెదురై ఐరావతమే..
[00:58.40] నేలకి పంపిన తెలి కలువై..
[01:01.04] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[01:07.43] పూలనే కునుకెయ్యమంటా..
[01:12.20] తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..
[01:50.20] అసలిపుడు నీ కన్నా ఘనుడు లోకాన ..
[01:52.84] కనబడునా మనిషై..
[01:55.51] అది జరగదని ఇలా అడుగు వేసిన..
[01:58.43] నిన్ను వలచిన మనసై..
[02:00.84] ప్రతి క్షణము క్షణము..
[02:02.46] నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
[02:07.50] ఇన్ని కలల ఫలితమున..
[02:09.09] కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
[02:12.28] నా చేతిని వీడని గీత నువై ..
[02:14.95] నా గొంతుని వీడని పేరు నువై ..
[02:18.14] తడి పెదవులు తళుకవనా..
[02:20.27] నవ్వునవ్వనా.. ఎంత మధురము..
[02:23.72] పూలనే కునుకేయమంటా..
[02:29.04] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[02:35.41] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[02:37.54] తెలిసోయ్ నిన్న మొన్న..
[02:40.19] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[02:43.12] ఎద చెబుతుంటే విన్నా..
[02:45.76] అయ్యో నాకెదురై ఐరావతమే..
[02:49.48] నేలకి పంపిన తెలి కలువై..
[02:54.00] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[03:31.26] నీరల్లే జారేవాడే నా కోసం ఒక ఓడయ్యాడా..
[03:36.58] నీడంటూ చూడనివాడే నన్నే దాచిన మేడయ్యాడా..
[03:42.15] నాలోన ఉండే వేరొక నన్నే నాకే చూపించిందా..
[03:47.46] నా రాతి గుండెని తాకుతూ..
[03:50.13] శిల్పం లాగా మార్చేసిందా..
[03:53.32] యుగములకైనా మగనిగా వీణ్ణే..
[03:59.16] పొడగాలి అంటూ ఉంది నాలో మనసివ్వాళే..
[04:04.46] ప్రతి ఉదయాన తన వదనాన్నే..
[04:10.06] నయనము చూసేలాగా వరమేదైనా కావాలే..
[04:15.35] పూలనే కునుకేయమంటా..
[04:20.41] తను వచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[04:26.25] హే..ఐ అంటే మరి నేనను అర్థము..
[04:29.18] తెలిసోయ్ నిన్న మొన్న..
[04:31.57] అరే..ఐ అంటే ఇంక తానను శబ్ధము..
[04:34.75] ఎద చెబుతుంటే విన్నా..
[04:37.41] అయ్యో నాకెదురై ఐరావతమే..
[04:40.33] నేలకి పంపిన తెలి కలువై..
[04:42.99] తను విచ్చెనంటా.. తను వచ్చెనంటా..
[04:49.13] పూలనే కునుకెయ్యమంటా..
[04:54.16] తను వచ్చెనంటా...తను వచ్చెనంటా..
