Nuvvunte najathaga
[00:13.95] వీచే చిరుగాలిని వెలివేస్తా..
[00:19.00] హో పారే నదినావిరి చేస్తా..
[00:25.95] నేనున్న నేలంతా మాయం చేస్తా...
[00:37.91] లేనే లేదే అవసరమే..
[00:43.75] నువ్వే నాకు ప్రియవరమే..
[01:08.20] నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
[01:20.17] నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
[01:32.38] నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..ఊపిరిగా..ఊపిరిగా..
[01:41.41] నువ్వుంటే నా జతగా..నా జతగా..
[01:47.51] నేనుంటా ఊపిరిగా ..
[01:51.24] నువ్వుంటే నా జతగా..నేనుంటా ఊపిరిగా ..
[02:02.67] నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
[02:14.88] నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ..
[02:20.98] ఎవరూ గుర్తించరుగా నా ప్రేమవు నువ్వంటూ..
[02:27.10] నీ కోసం ఈలోకం బహుమానం చేసేస్తా..
[02:33.21] నువులేని లోకంలో నన్నే నే బలిచేస్తా..
[02:39.57] నువ్వుంటే నా జతగా...
[03:22.08] ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా..
[03:27.66] అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా..
[03:33.75] సూదీ దారం సాయంతో కురులూ మీసం కుట్టేస్తా..
[03:39.87] నీళ్ళను దాచే కొబ్బరిలా గుండెల్లో నిను కప్పేస్తా..
[03:45.98] అగ్గిపుల్ల అంచున రోజా పూయునా..
[03:52.09] పువ్వుల్లోని తేనె పురుగులకందునా..
[03:57.67] మొసళ్లే తగిలే మొగ్గనై మొలిచా..
[04:03.78] బూచినే చూసిన పాపనై బెదిరా..
[04:10.43] నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
[04:22.38] నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా ..
[04:59.03] నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ...
[05:11.78] నేనుంటా ఊపిరిగా..
[05:21.61] నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ..
[05:26.39] నువ్వుంటే నా జతగా...నేనుంటా ఊపిరిగా ..
[05:30.37] నువ్ లేని లోకంలో నే బ్రతక లేనే ..
[05:39.14] నువ్వుంటే నా జతగా...
