Lrc Player

Buggancguna

Mehrena
[04:02.91]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:34.29] బుగ్గంచున ఎరుపుని పెంచే

[00:38.34] సమయం ఇవ్వరా.....

[00:40.20] రెప్ప అంచున కలలే పంచె

[00:43.39] సమయం అవ్వరా.....

[00:45.78] బుగ్గంచున ఎరుపుని పెంచే

[00:48.17] సమయం ఇవ్వరా.....

[00:52.15] రెప్ప అంచున కలలే పంచె

[00:54.29] సమయం అవ్వరా.....

[00:56.68] మెడ అంచులలో ముద్దై

[00:59.60] జడ అంచులలో తడివై

[01:02.51] ఒడి అంచులలో తలవై

[01:05.18] సమయం ఇచ్చేయ్ రా

[01:09.70] ఈ వీక్షణం నీరిక్షణం

[01:10.50] తీరుస్తూ ఉంటాను ప్రతిక్షణం

[01:13.95] కౌగిళ్లతో శిక్షించనా  అంటోంది ప్రేమాక్షరం

[01:20.06] చీరంచు దూరమే చెరిపేయ్

[01:22.99] నడుమంచు చేతికే ఇచ్చేయ్

[01:25.64] పెదవంచు మంచునే పంచెయ్

[01:28.58] అంచులు తెంచే.....

[01:31.22] చీరంచు దూరమే చెరిపేయ్

[01:34.14] నడుమంచు చేతికే ఇచ్చేయ్

[01:37.06] పెదవంచు మంచునే పంచెయ్

[01:40.00] అంచులు తెంచే.....

[01:44.24] బుగ్గంచున ఎరుపుని పెంచే

[01:47.42] సమయం ఇవ్వరా.....

[01:49.01] రెప్ప అంచున కలలే పంచె

[01:50.87] సమయం అవ్వరా.....

[02:28.60] నారింజ రంగుల ఎండలో

[02:31.00] సారంగీ తీగల సంధ్యలో

[02:33.92] శృంగార పువ్వుల పూజకే

[02:36.85] సమయం  ఇచ్చేయ్ రా

[02:39.76] నా చేతి రాతల పంచన

[02:42.43] కస్తూరి గీతల చెంతన

[02:45.34] దస్తూరి లా మారేందుకే

[02:50.66] సమయం ఇచ్చేయ్ రా

[02:51.19] నీ సోయగం సోకె విషం

[02:53.84] బావుంది నాలోన ప్రవహించడం

[02:56.76] నీ యవ్వనం యమపాశమే

[02:59.69] అవుతుంటే ప్రాణోదయం

[03:02.88] వయసంచు వరదలో ముంచేయ్

[03:08.72] చేమటంచు వేడినే పెంచేయ్

[03:09.51] తనువంచు తనువుతో కంచె

[03:11.37] అంచులు  తెంచేయ్.....

[03:14.03] చీరంచు దూరమే చెరిపేయ్

[03:17.21] నడుమంచు చేతికే ఇచ్చేయ్

[03:20.14] పెదవంచు మంచునే పంచెయ్

[03:22.81] అంచులు తెంచే.....

[03:32.11] బుగ్గంచున ఎరుపుని పెంచే

[03:36.89] సమయం అవ్వరా.....

[03:46.19] సమయం సమయం ఇచ్చేయ్ రా