Lrc Player

Gaali vaaluga

Pawan kalyan
[04:18.43]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:08.70] గాలి వాలుగా...

[00:10.61] ఓ గులాబీ వాలి...

[00:12.73] గాయం అయినదీ

[00:14.86] నా గుండె కి తగిలి..

[00:16.45] తపించిపోనా

[00:19.83] ప్రతిక్షణం ఇలాగ నీకోసం

[00:25.41] దరించిపోనా

[00:28.42] చెలి ఇలా దొరికితే ని స్నేహం

[00:34.00] ఎం చేసావే

[00:34.80] మబ్బులను పువ్వుల్లో తడిపి

[00:36.66] తేన జడిలో ముంచేసావే

[00:39.58] గాలులకు గంధం రాసి పైకి విసురుతావే

[00:42.76] ఎం చేస్తావే మెరుపు చురకత్తులనే దూసి

[00:45.96] పడుచు ఎదలో దించేసావే

[00:48.35] తలపునే తునకలు చేసి

[00:50.20] తపన పెంచుతావే

[00:52.33] నడిచే హరివిల్లా

[00:54.19] నను నువ్విలా మురిపెడుతుంటే ఎలా

[00:56.85] అణువణువునా విల విలమనదా

[00:59.24] నా ప్రాణం నిలువెల్లా

[01:00.83] నిలు నిలు నిలబడు పిల్లా

[01:02.95] గాలిపటంలా ఎగరకే అల్లా

[01:05.35] సుకుమారి సొగసులు

[01:07.47] అలా ఒంటరిగా వదలాలా...

[01:11.19] చూస్తానే గాలి వాలుగా...

[01:13.85] ఓ గులాబీ వాలి...

[01:16.24] గాయం అయినదీ

[01:18.63] నా గుండె కి తగిలి..

[01:19.95] తపించిపోనా

[01:23.14] ప్రతిక్షణం ఇలాగ నీకోసం

[01:28.72] దరించిపోనా

[01:31.37] చెలి ఇలా దొరికితే ని స్నేహం

[02:13.09] కోర కోర కోపమేల

[02:15.24] చుర చుర చూపులేల

[02:17.62] మనోహరి మాడిపోనా  అంత ఉడికిస్తే

[02:21.88] అరె అని జాలి పడవే పాపం  కదే ప్రేయసి

[02:26.14] సరే  అని చల్లపడవే మోసి పిశాచి

[02:30.54] ఉహు అలా తిప్పుకుంటూ తూలిపోకే  ఊర్వశి

[02:34.80] అహో అలా నవ్వుతావే  మీసం మెలేసి

[02:38.36] ఎన్నాలింకా  ఊరికే ఊహల్లో

[02:41.28] ఉంటావ్ పెంకీ పిల్లా

[02:43.14] చాల్లే ఇంక మానుకో

[02:44.47] ముందు వెనుక చూసుకొని పంతం

[02:47.12] ఆలోచిద్దాం

[02:48.45] చక్కగా కూర్చొని చర్చిద్దాం

[02:50.32] చాలు యుద్ధం రాజీకొద్దాం

[02:52.45] కొద్దిగా కలిసొస్తే   నీకేమితంట కష్టం

[02:56.44] నడిచే హరివిల్లా

[02:58.56] నను నువ్విలా మురిపెడుతుంటే ఎలా

[03:00.95] అణువణువునా విల విలమనదా

[03:04.40] నా ప్రాణం నిలువెల్లా

[03:05.20] నిలు నిలు నిలబడు పిల్లా

[03:07.33] గాలిపటంలా ఎగరకే అల్లా

[03:09.72] సుకుమారి సొగసులు

[03:11.84] అలా ఒంటరిగా వదలాలా...

[03:15.03] ఎం చేయాలో లే

[03:16.09] గాలి వాలుగా...

[03:17.96] ఓ గులాబీ వాలి...

[03:20.34] గాయం అయినదీ

[03:22.73] నా గుండె కి తగిలి..

[03:24.33] తపించిపోనా

[03:27.25] ప్రతిక్షణం ఇలాగ నీకోసం

[03:32.84] దరించిపోనా

[03:35.78] చెలి ఇలా దొరికితే ని స్నేహం