Lrc Player

Yedhalo oka

Dhanush
[03:25.06]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.05] ఎదలో ఒక మౌనం విరిసే నవ్వై

[00:27.49] నగవే తొలి ప్రేమై ఎగసే పువ్వై

[00:36.52] నా కళ్ళల్లో కల నువ్వంట

[00:40.76] నీ గుండెల్లో వోదిగేనంటా

[00:45.54] అరె నా గర్వం అలలాగే నీ ముందు వొరిగిందంటా

[01:24.86] (बोलोना I love you

[01:27.00] मुझको ही चाहे तू

[01:29.11] My love for ever true

[01:31.24] Will make sure you never feel blue)

[01:42.39] అన్ని మరచి నీ వెంటే వస్తా

[01:47.18] నువ్వు సమ్మతిస్తేనే తలుపులు తెరుస్తా

[01:51.42] నువ్వు నడిచే దరువున గుండె పరుస్తా

[01:55.68] నా శ్వాసల మాటనే కవితగా మారుస్తా

[02:00.21] ఓ పిల్ల నీ వల్ల స్వర్గాలే చూసాలె

[02:03.95] ఎద నీ ముందే పరిచానూలే

[02:08.20] నా కళ్ళల్లో కల నువ్వంట

[02:12.46] నీ గుండెల్లో వోదిగేనంటా

[02:16.70] అరె నా గర్వం అలలాగే నీ ముందు వొరిగిందంటా

[02:38.75] ఓ పిల్లా నీ వల్ల స్వర్గాలే చూసాలె

[02:43.26] ఎద నీ ముందే పరిచానూలే

[02:47.25] ఓ పిల్లా నీ వల్ల స్వర్గాలే చూసాలె

[02:51.76] ఎద నీ ముందే పరిచానూలే

[02:56.55] (बोलोना I love you

[02:58.68] मुझको ही चाहे तू

[03:00.80] My love for ever true

[03:02.92] Will make sure you never feel blue

[03:05.31] बोलोना I love you

[03:07.44] मुझको ही चाहे तू

[03:09.31] My love for ever true

[03:11.69] Will make sure you never feel blue)

[03:13.81] ఓ పిల్లా